రోషన్ కనకాల, సాక్షి మడోల్కర్ హీరో హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ‘మోగ్లీ’ (Mowgli). సందీప్ రాజ్ డైరెక్షన్‌లో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్, కృతీ ప్రసాద్ నిర్మిం చిన ఈ చిత్రం ఈ ఏడాదే విడుదల కానుంది. ఇటీవల ‘మోగ్లీ’ సినిమా గ్లింప్స్ వీడియోను నటుడు–నిర్మాత రామ్‌చరణ్ రిలీజ్ చేశారు. నాని వాయిస్ ఓవర్‌తో ఈ ‘మోగ్లీ’ గ్లింప్స్ ఉం టుంది. సిటీ ప్రపంచం పెద్దగా తెలియని ఓ కుర్రాడు, ప్రేమ కోసం ఎలాంటి సాహసాలు చేశాడు? అడవిలో అతనికి ఉన్న బలం ఏమిటి? అన్నది మోగ్లీ కథనంగా తెలు స్తోంది. ఈ చిత్రంలో నటుడు, దర్శకుడు బండి సరోజ్‌కుమార్ విలన్‌గా చేశాడు. గ్లింప్స్‌లో బండి సరోజ్ కుమార్‌కు బలమైన రోల్ దక్కినట్లే కనిపిస్తోంది.
మోగ్లీ….ఫారెస్ట్ లవర్

Leave a Comment