Nabha Natesh Latest Photos: నిఖిల్ హీరోగా నటిస్తున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘స్వయంభూ’, విరాట్కర్ణ మైథాలాజికల్ మూవీ ‘నాగ బంధం’..ఇలా రెండు పీరియాడికల్ సినిమాల్లో నభనటేష్ హీరోయిన్గా నటిస్తున్నారు. నభనటేష్ ఇటీవల నాగబంధం ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె ఫోటోలు వైరల్ అవుతున్నాయి (Heroine Nabha Natesh)
Leave a Comment