Paatal Lok Webseries Seanson2: పాతాళలోకం 2 రివ్యూ

కథ Paatal Lok Webseries Seanson2: ఢిల్లీలో నాగాలాండ్‌ బిజినెస్‌ సమ్మిట్‌ జరుగుతుంటుంది. కానీ ఈ సమ్మిట్‌లో పాల్గొనడానికి ఢిల్లీ వచ్చిన నాగాలాండ్‌ ప్రముఖ రాజకీయ నాయకుడు జోనాథన్‌ థామ్‌ (కగురోయింగ్‌ గొన్మెయి) దారుణంగా హత్య చేయబడతాడు. ఈ కేసును యంగ్‌ ఆఫీసర్‌ ఇమ్రాన్‌ అన్సారీ (ఈశ్వక్‌ త్యాగి)కి అప్ప గిస్తుంది ప్రభుత్వం. మరోవైపు తన భర్త రాజా పాశ్వాన్‌ మిస్‌ అయ్యాడని గీత అనే గృహిణి పోలీస్‌ ఆఫీసర్‌ హథీరామ్‌ చౌదరి (జైదీప్‌ అహ్లావత్‌)కి ఫిర్యాదు … Continue reading Paatal Lok Webseries Seanson2: పాతాళలోకం 2 రివ్యూ