Sivakarthikeyan25: ముగ్గురు హీరోలు…ఒక హీరోయిన్‌ ఛేంజ్‌?

Sivakarthikeyan25: ‘అమరన్‌’ సినిమాతో బ్లాక్‌బస్టర్‌ కొట్టిన శివకార్తీకేయన్‌ కొత్త సినిమా (Sivakarthikeyan25) ఖరారైపోయింది. ‘గురు, ఆకాశం నీ హద్దురా’ వంటి సక్సెస్‌ఫుల్‌ సినిమాలు చేసిన దర్శకురాలు సుధాకొంగర ఈ సినిమాను తీయనున్నారు.శివకార్తీకేయన్‌ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో, ‘జయం’ రవి, అధర్వలు లీడ్‌ రోల్స్‌లో నటిస్తున్నారు.ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తున్నారు. డ్వాన్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. శివకార్తీకేయన్‌ కెరీర్‌లోని ఈ 25వ సినిమా ప్రారంభోత్సవం శనివారం చెన్నైలో ప్రారంభమైంది. Nandamuri Balakrishna Akhanda2: అఖండ 2 … Continue reading Sivakarthikeyan25: ముగ్గురు హీరోలు…ఒక హీరోయిన్‌ ఛేంజ్‌?