'పుష్ప' సినిమా కోసం అల్లు అర్జున్, సుకుమార్‌లు ఐదేళ్లు కేటాయించారు.'పుష్ప2 ది రూల్' కోసం అల్లు అర్జున్ 250 కోట్ల రూపా యలు, సుకుమార్ దాదాపు 200 కోట్ల రూపాయలు ఛార్జ్ చేశారట..
ఇంట్రవెల్‌లో వచ్చే జాతర ఎపిసోడ్ కోసమే 30 కోట్ల రూపాయల బడ్జెట్ ఖర్చు పెట్టారు.
'పుష్ప2' సినిమా నాన్-థియేట్రికల్ రైట్స్ 420 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయాయి.