సింహాసనం కోసం మహిళల పోరు

Viswa
1 Min Read
KeerthySuresh Akka Trailer news

Web Stories

Akka Official Trailer: గ్యాంగ్‌స్టర్‌ భవానీగా మారిపోయారు కీర్తీ సురేష్‌ (Keerthy Suresh). భవానీని ఎదుర్కోనే శక్తి రుద్రగా మారారు రాధికాఆప్టే (Radhika Apte). మరి..ఈ ఇద్దరి ఆదిపత్య పోరు ఎలా సాగింది? అనేది తెలియాలంటే ఈ నెల 30న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ కానున్న ‘అక్క’ వెబ్‌ సిరీస్‌ చూడాలి. ధర్మరాజ్‌ శెట్టి ఈ సిరీస్‌కు దర్శకత్వం వహించారు. 1985 కాలం నేపథ్యంతో ఈ సిరీస్‌ ఉంటుందని తెలుస్తోంది.

 

‘‘పెర్నూరు అనేది 800 ఏళ్లుగా మహిళలు పాలిస్తున్న మరో ప్రపంచం. ఇక్కడ నియమాలు భిన్నంగా ఉంటాయి. సంహాసనంపై కూర్చుకున్న వారే అక్క’, ‘వారు రుద్రను ఎదుర్కొనలేదు..వాళ్ల పాలనకు ముగింపు పలకాల్సిన సమయం వచ్చేసింది’ అన్న డైలాగ్స్‌తో ‘అక్క’ సిరీస్‌ ట్రైలర్‌ రిలీజైంది. ఎప్పుడో ఈ సిరీస్‌ స్ట్రీమింగ్‌ కావాల్సింది. కొన్ని కారణాల వల్ల కాస్త ఆలస్యంగా స్ట్రీమింగ్‌ అవుతోంది.

Please Share
Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Samantha Photos 2026 Aishwarya Rajesh ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu