వరుస ప్లాప్‌లతో ఇబ్బంది పడుతున్న వరుణ్‌సందేశ్ (Varunsandesh) ఇటీవలి కాలంలో కొత్త తరహా చిత్రాలను చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ కోవలో వరుణ్ చేసిన లేటెస్ట్ మూవీ ‘కానిస్టేబుల్’ (Varunsandesh Constable). సీరియల్ మర్డర్స్, పోలీసుల ఇన్వెస్టిగేషన్ నేపథ్యంతో సాగే ఈ ‘కానిస్టేబుల్’ (Constable) సినిమా ట్రైలర్ ఆకట్టు కునేలా ఉంది. ఈ సినిమాలో మధులిక వారణాసి హీరోయిన్‌గా చేశారు. ఆర్యన్ సుభాన్ డైరెక్షన్‌లో బలంగం జగదీష్ నిర్మించిన ఈ చిత్రం ట్రైలర్‌ను లేటెస్ట్‌గా రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పోలీసు ఇన్వెస్టిగేషన్ డ్రామా ట్రైలర్ అయితే ఆకట్టుకునేలానే ఉంది. ఇంకా ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ ప్రకటించలేదు. ప్రమోషన్స్‌ను స్టార్ట్ చేశారు కనుక, త్వరలోనే ఈ సినిమాను మేకర్స్ రిలీజ్ చేస్తారని ఊహించవచ్చు.
చిన్న గ్రామంలో ఇన్ని హత్యలా?

Leave a Comment