Kantara:Chapter1 photos: రిషబ్‌శెట్టి హీరోగా నటించి, దర్శకత్వం వహించిన తాజా సినిమా ‘కాంతార చాఫ్టర్1 (Kantara:Chapter1)’. రిషబ్ స్వీయ (rishabshetty) దర్శకత్వం వహించి, హీరోగా నటించిన ‘కాంతార’ (KantaraMovie)కు ప్రీక్వెల్‌గా ‘కాంతార చాఫ్టర్1’ రూపొందింది. ఈ సినిమా అక్టోబరు2న విడుదల కానుంది. ఈ చిత్రంలో రుక్మిణీ వసంత్ హీరోయిన్గా నటించగా, గుల్షన్ దేవయ్య, జయరాం ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌కు కూడా మంచి రెస్పాన్స్ లభించింది. ఈ సినిమా వర్కింగ్ స్టిల్స్ అండ్ ఫోటోలను ఒక్కడ చూడండి.