Spirit Cinema: ప్రభాస్ హీరోగా సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న ‘స్పిరిట్’ సినిమా (Spirit Cinema Opening) ప్రారంభోత్సవం ఆదివారం హైదరాబాద్‌లో జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి ముఖ్య అతిథిగా చిరంజీవి హాజరైయ్యారు. ఈ స్పిరిట్ సినిమా ప్రారంభోత్సవ ఫోటోలు.