samantha and raj nidimoru marriage Photos: దర్శక–నిర్మాత రాజ్ నిడుమోరు, నటి–నిర్మాత సమంత వివాహబంధంలోకి (Samantha And RajNidumore Marriage Photos) అడుగుపెట్టారు. తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లాలోని ప్రసిద్ధ ఈశా యోగా కేంద్రంలో డిసెంబరు 1, 20 25న రాజ్ నిడుమోరు, సమంతల వివాహం జరిగింది. లింగభైరవి దేవి సన్నిధిలో భూత శుద్ధి వివాహ విధానంలో సమంత, రాజ్‌ల పెళ్లి జరిగింది. సమంత, రాజ్‌లకు చెందిన అత్యంత సన్ని హితులు, కుటుంబసభ్యులు, బంధువుల సమక్షంలో వీరిద్దరి వివాహం జరిగింది. వీరి వివాహానికి సంబంధించిన ఫోటోలను ఇక్కడ చూడొచ్చు.
Leave a Comment