Harshaali Malhotra: సల్మాన్‌ఖాన్ హీరోగా నటించిన బ్లాక్‌బస్టర్ మూవీ ‘బజరంగీ భాయిజాన్’ (Harshaali Malhotra) సినిమాలో చైల్డ్ ఆర్టిస్టుగా నటించిన హర్షాలీ మల్హోత్రా (Harshaali Malhotra) గుర్తుండే ఉంటారు. ఆ సినిమాలో మంచి ఎమోషనల్ రోల్ చేసి, ఆడియన్స్‌ను ఆకట్టుకున్నారు హర్షాలీ. ఇప్పుడు దాదాపు పది సంవత్సరాల తర్వాత బాలకృష్ణ హీరోగా నటించిన ‘అఖండ 2’ చిత్రంతో, హర్షాలీ తెలుగు తెరపైకి వస్తున్నారు. అలాగే హర్షాలీ నటించిన తొలి తెలుగు సినిమా కూడ ఇదే. ఈ చిత్రం ఈ డిసెంబరు 5న రిలీజ్ కానుంది. హర్షాలీ మల్హోత్రా ఈ సినిమా ప్రమోషన్స్‌లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఈ ఫోటోలపై మీరూ ఓ లుక్ వేయండి.
సల్మాన్‌ఖాన్ ‘బజరంగీ భాయిజాన్’, బాలక్రిష్ణ ‘అఖండ2’ చిత్రాల్లో నటించిన హర్షాలీ మల్హోత్రా బ్యూటీఫుల్ ఫోటోలు
Leave a Comment