Couple friendly heroine Manasa Varanasi Photos: రెండు సంవత్సరాల క్రితం వచ్చిన ‘దేవకీ నందన వాసుదేవ’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు హీరోయిన్ మానస వారణాసి (Manasa Varanasi ). తాజాగా ఈ బ్యూటీ యాక్ట్ చేసిన లేటెస్ట్ మూవీ ‘కపుల్‌ఫ్రెండ్లీ’ మంచి విజయం సాధించింది. తెలుగు, తమిళ భాషల్లో ఈ నెల 14న విడుదలైన, ఈ సినిమాలో సంతోష్‌శోభన్ హీరోయిన్‌గా నటించారు. అశ్విన్ చంద్రశేఖర్ డైరెక్టర్. ‘కపుల్‌ఫ్రెండ్లీ’ సక్సెస్‌జోష్‌లో మానస వారణాసి తన కొత్త ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ బ్యూటీపుల్ ఫోటోలపై మీరు ఓ లుక్ వేయండి.