vishal saidhanshika marriage: హీరో విశాల్, హీరోయిన్ సాయిధన్సిక ఈ ఏడాది ఆగస్టు 29న పెళ్లి చేసుకోనున్నారు.
హీరో విశాల్, హీరోయిన్ సాయిధన్సికలు వివాహం చేసుకోనున్నారు. ఆగస్టు 29న తమ వివాహం జరగనున్నట్లుగా సాయిధన్సిక ధ్రువీకరించారు.
సాయిధన్సిక నటించిన ‘యోగి’ సినిమా ఫంక్షన్ చెన్నైలో జరిగింది. ఈ వేడుకలో విశాల్ అనుమతితో, సాయిధన్సిక తమ పెళ్లి విషయాన్ని బహిరంగంగా వెల్లడించారు.
ధన్సికను ప్రేమిస్తున్నట్లు, ఆమెను వివాహం చేసుకోనున్నట్లుగా ఇదే వేడుకలో విశాల్ కూడా చెప్పారు.
ఆగస్టు 29న విశాల్ బర్త్ డే…అంటే విశాల్ బర్త్ డే రోజునే…విశాల్,సాయిధన్సికల వివాహం జరగబోతుండటం విశేషం.
హీరో విశాల్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నందుకు, ఆయన అభిమానులు హ్యాపీ ఫీలవుతున్నారు.
Vishal and saidhanshika
Suriya46 movie opening photos