RaashiiKhanna Photos: ఇటీవల తెలుగు సినిమాలకు కాస్త దూరమైన రాశీఖన్నా (RaashiiKhanna Photos), బాలీవుడ్లో వరుస సినిమాలు చేసి, యాక్టర్‌గా మళ్ళీ పుంజుకున్నారు. ఇదే స్పీడ్‌లో తెలుగులో రెండు సినిమాలను పూర్తి చేశారు. సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటించిన ‘తెలుసుకదా’ సినిమాలో రాశీఖన్నా ఓ హీరోయిన్గా నటించగా, శ్రీనిధిశెట్టి మరో హీరోయిన్గా చేశారు. అలాగే రాశీఖన్నా హీరోయిన్గా చేసిన మరో సినిమా ఉస్దాద్భగత్ సింగ్. ఈ చిత్రంలో పవన్‌కల్యాణ్ హీరోగా చేశారు. ఇందులో శ్రీలీల మరో హీరోయిన్. తెలుసు కదా సినిమా దీపావళి సందర్భంగా ఈ అక్టోబరు 17న విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు రాశీఖన్నా.