Heroine Rashmika Mandanna Latest Photos: ఆయుష్మాన్‌ఖురానా, రష్మిక మందన్నా ప్రధాన పాత్రల్లో నటించిన ‘థామా‘ సినిమా అక్టోబరు 21న విడదల కానుంది. మాడాక్ హారర్ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా రూపొందిన ఈ సినిమాకు ఆదిత్యా సర్పోత్థార్ దర్శకత్వం వహించగా, దినేష్ విజన్, అమర్‌కౌశిక్ నిర్మించారు. ఈ సినిమా తెలుగు ట్రైలర్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగింది. ఈ ఈవెంట్‌కు బ్లాక్ డ్రెస్‌లో వచ్చి, ఫ్యాన్స్‌ను మురిపించారు రష్మిక మందన్నా. ఈ వేడుకలో సందడి చేసిన రష్మిక మందన్నా ఫోటోలు
Leave a Comment