RashmikaMandanna Injured: గాయపడ్డ రష్మిక…సల్మాన్‌ఖాన్‌కు షాక్‌

టాప్‌ హీరోయిన్‌ రష్మికా మందన్నా గాయపడ్డారు (RashmikaMandanna Injured). జిమ్‌లో కసరత్తులు చేస్తున్న సమయంలో రష్మికా మందన్నా (RashmikaMandanna )కాలికి గాయమైంది. దీంతో రష్మికా మందన్నా తన సినిమాల షూటింగ్స్‌కు బ్రేక్‌ ఇవ్వాల్సిన పరిస్థితి. ప్రస్తుతం రష్మికా మందన్నా హిందీలో సల్మాన్‌ఖాన్‌తో ‘సికందర్‌’ (Sikandar) అనే మూవీ చేస్తున్నారు. ఏఆర్‌ ముర గదాస్‌ ఈ సినిమాకు దర్శకుడు. సాజిద్‌ నడియాద్‌వాలా నిర్మిస్తున్న ఈ మూవీ ఈద్‌ సందర్భంగా రిలీజ్‌ కావాల్సింది. రిలీజ్‌ డేట్‌ కాస్త దగ్గరకు వస్తుండటంతో … Continue reading RashmikaMandanna Injured: గాయపడ్డ రష్మిక…సల్మాన్‌ఖాన్‌కు షాక్‌