SathiLeelavathi:లావణ్యాత్రిపాఠి కొణిదెల సతీలీలావతి

Viswa
1 Min Read
Lavanyaa Tripathhi SathiLeelavathi

SathiLeelavathi: హీరోయిన్‌గా లావణ్యాత్రిపాఠి (Lavanyaa Konidela Tripathhi) నటించనున్న కొత్త సినిమాకు ‘సతీలీలావతి’ (SathiLeelavathi) అనే టైటిల్‌ ఖరారైంది. తాతినేని సత్య దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఎమ్‌. నాగమోహన్‌బాబు, టి. రాజేష్‌లు నిర్మిస్తున్నారు. డిసెంబరు 12న లావాణ్యాత్రిపాఠి (బర్త్‌ డే). ఈ సందర్భంగా ‘సతీలీలావతి’ సినిమాను అధికారికంగా ప్రకటించారు. వచ్చే ఏడాది ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. మిక్కీజే మేయర్‌ ఈ సినిమాకు సంగీత దర్శకుడు.

AkhilAkkineni: అఖిల్‌ చేయాల్సిన వందకోట్ల సినిమా క్యాన్సిల్‌?

గత ఏడాది హీరో వరుణ్‌తేజ్‌తో లావణ్యాత్రిపాఠి వివాహం జరిగింది. వివాహం తరవాత లావణ్యాత్రిపాఠి అంగీకరించిన ఈ తొలి సినిమా కథ ఏమై ఉంటుందన్న ఆసక్తి మెగాఫ్యాన్స్‌లో ఉంది. అలాగే లావణ్యా త్రిపాఠి నటించిన తొలి ఉమెన్‌ సెంట్రిక్‌ ఫిల్మ్‌ ‘హ్యాపీబర్త్‌డే’. 2022లో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించడంలో విఫలమైంది. మరి..‘సతీలీలావతి’తో లావణ్య హిట్‌ కొడతారా? లెట్స్‌ వెయిట్‌ అండ్‌ సీ.

Prabhas and Nayanthara : ప్రభాస్‌ సినిమాలో నయనతార..హీరోయిన్‌ కాదు

Please Share
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *