Pawankalyan OG PreRelease Event: పవన్‌కల్యాన్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘ఓజీ’ (Pawankalyan OG) సినిమా కన్సెర్ట్ ఈవెంట్ (OG PreRelease event) హైదరాబాద్‌లో జరిగింది. సుజిత్ దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 25న (Pawankalyan OG Movie Release Date) విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. వర్షం కారణంగా, కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడినప్పటికీని, ఫ్యాన్స్ అండ్ సినిమా టీమ్ వర్షంలోనే తడుస్తూ, ప్రీ రిలీజ్ ఈవెంట్ సజావుగా సాగేలా, సహరించారు.