నేడు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శ్రీశైలం విచ్చేయడంతో భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయానికి వెళ్లి పూజలు నిర్వహించారు. ప్రధాని వెంట సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు.
PM Narendra Modi : శ్రీశైలం ఆలయంలో ప్రధానమంత్రి మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. ఫొటోలు..
Leave a Comment