Ram Pothineni Andhra King Taluka Teaser : రామ్ (Ram Pothineni)హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ (Andhra King Taluka Teaser). నవంబరు 28న ఈ సినిమా థియేటర్స్‌లో రిలీజ్ కానుంది. లేటెస్ట్‌గా ఈ సినిమా టీజర్‌ను రిలీజ్ చేశారు. ఈ టీజర్‌లో ఈ కింది డైలాగ్స్ ఉన్నాయి….
సినిమాకెందుకు తీసుకెళ్లావ్…పిల్లాడ్ని ఇలానే పాడుచెసిపెట్టు…. (తులసీ)
సినిమాలు చూసి ఎవరు చెడిపోతారే… (సాయికుమార్)
హలో హీరో నికో చిన్న గిఫ్ట్ తీసుకువచ్చా..(భాగ్య శ్రీ భోర్సే)
‘వాళ్ల సమస్యను మన సమస్య అనుకోవడమే రా..ప్రేమంటే.. (రామ్)
‘ఫ్యాను ఫ్యాను అని నువ్వు ఓ గుడ్డులు చింపేసుకోవడమే కానీ…నువ్వుంటూ ఒకడివి ఉన్నావ్ అని మీ ఆ హారోకి తెలియదు కూడా…ఛీ..ఛీ ఏం బతులురా మీవి…’ అన్న డైలాగ్స్
ఇక ఈ సినిమాలో సాగర్‌గా రామ్, మహాలక్ష్మిగా భాగ్యశ్రీభోర్సే, ఆంధ్రకింగ్ సూపర్‌స్టార్ సూర్యకుమార్‌గా ఉపేంద్ర నటిస్తున్నారు. ఇందులో సూర్యకుమార్ అభిమాని సాగర్‌గా రామ్ నటిస్తున్నాడు. సాగర్ తల్లి దండ్రులుగా తులసీ, సాయికుమార్‌లు, సాగర్ స్నేహితుడిగా హాస్య నటుడు సత్య కనిపిస్తారు. మైత్రీమూవీమేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్‌లు ఈ సినిమాను నిర్మించారు. పి. మహేశ్‌బాబు ఈ సినిమాకు దర్శకుడు.