మృత్యుంజయ్‌ ట్రైలర్‌…. ఇట్స్‌ మై ప్రామిస్‌

Viswa

Web Stories

Mrithyunjay Trailer: రీసెంట్‌ టైమ్స్‌లో ఎక్కువగా శ్రీవిష్ణు కామెడీ ఎంటర్‌టైనర్‌ సినిమాలే చేశారు. కానీ ఈ గ్యాప్‌లో ఓ మర్డర్‌ మిస్టరీ అండ్‌ సస్సెన్స్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ మూవీ ‘మృత్యుంజయ్‌’ లో హీరోగా చేశారు. ఈ సినిమాలో జయ్‌ అనే పాత్రలో యాక్ట్‌ చేశారు శ్రీవిష్ణు. ఈ ఇన్వెస్టిగేటివ్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ సిని మాకు హుస్సేన్‌ షా కిరణ్‌ దర్శకుడు. సందీప్‌ గుణ్ణం, వినయ్‌ చిలకపాటి ఈ సినిమాను నిర్మిం చారు. ‘సామజవరగమన’ వంటి హిట్‌ ఫిల్మ్‌ తర్వాత హీరో శ్రీవిష్ణు, హీరోయిన్‌ రెబ్బా జాన్‌ ఈ సినిమాకోసం మళ్లీ జోడీ కట్టారు.

‘మృత్యుంజయ్‌’ సినిమాను తొలుత ఫిబ్రవరి 27న రిలీజ్‌ చేయాలనుకున్నారు మేకర్స్‌. కానీ మార్చి 6కు (( Mrithyunjay Trailer))వాయిదా వేశారు. తాజా ఈ సినిమా ట్రైలర్‌ను హీరో ఎన్టీఆర్‌ సోషల్‌మీడియా వేది కగా రిలీజ్‌ చేసి, యూనిట్‌కు ఆల్‌ ది బెస్ట్‌ చెప్పారు.

ఈ కింది డైలాగ్స్‌ ఈ సినిమా ట్రైలర్‌లో ఉన్నాయి.

మా నాన్నగారికి అలా ఎందుకైంది..అంకుల్‌…

నా చేతిలో ఇప్పుడొక చిక్కుముడి ఉంది. ఆ చిక్కుముడి విప్పుతా…కచ్చితంగా నవ్వడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తా…..ఇట్స్‌ మై..ప్రామిస్‌

ఎలాగైన క్రైమ్‌ బ్యూరోలో జాబ్‌ ఇప్పించండి…సార్‌

పాప ఏడవట్లేదండీ…ఏడవ పోతే..బాధ భరించలేనిదిగా మారుతుంది..

ఓడిపోతానెమోనని భయంగా ఉంది..అత్తమ్మ….
ఓడిపోవడం తప్పు కాదు…నాన్న…ఓడిపోతానెమోనని భయపడి, యుద్ధం చేయపోవడం తప్పు….

 

 

Please Share
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu Shivani Nagaram Manasa Varanasi