MaheshBabu Latest Photos: రాజమౌళి దర్శకత్వంలో మహేశ్‌బాబు హీరోగా ‘వారణాసి’ అనే సినిమా తెరకెక్కుతుంది. ఇటీవల ఈ సినిమా గ్లింప్స్ లాంచ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహేశ్‌బాబు తాజా లుక్‌తో ఫ్యాన్స్‌ను ఖుషీ చేశారు. ఈ ఫోటోస్‌లో కొన్ని ఫోటోలను ఇక్కడ చూసేయండి.