tollywoodhub.net

TeluguCinemaHub

  • News
  • Gossips
  • OTT
  • Reviews
  • Gallery
  • ENGLISH
Font ResizerAa

tollywoodhub.net

TeluguCinemaHub

Font ResizerAa
  • News
  • Gossips
  • OTT
  • Reviews
  • Gallery
  • ENGLISH
Search
  • News
  • Gossips
  • OTT
  • Reviews
  • Gallery
  • ENGLISH
Follow US
GossipsNews

సూర్య కొత్త ఫ్యామిలీ డ్రామా…వచ్చే వేసవిలో రిలీజ్‌..ఫోటోలు చూసేయండి!

Viswa
May 20, 2025 2:30 am
Viswa
0 Min Read
Suriya46 movie opening_480x600
‘రెట్రో’(సూర్య హీరోగా చేసిన తమిళ చిత్రం) సినిమా ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ హైదరాబాద్‌లో జరిగి నప్పుడు దర్శకుడు వెంకీ అట్లూరితో సినిమా చేయనున్నట్లుగా సూర్య అధికారి కంగా ప్రకటించాడు
Mamithabaiju and Suriya at Suriya 46 movie opening_400x600
ఈ సినిమాలో సూర్య సరసన మమితాబైజు హీరోయిన్‌గా నటిస్తారు. నిజానికి సూర్యతో బాలా చేయాల్సిన ‘వనగామునన్‌’ (తెలుగులో ‘అచేలుడు’) సినిమాలోనే సూర్య, మమితా యాక్ట్‌ చేయాల్సింది. కానీ ఆ సినిమా నుంచి సూర్య, ఆ తర్వాత మమితా తప్పుకున్నారు. ఈ సినిమా ను దర్శకుడు బాల తమిళ హీరో అరుణ్‌విజయ్‌తో చేశాడు. రిలీజ్‌ తర్వాత మూవీ ఫర్వాలే దనిపించింది.
Director Venkey Atluri , Heroine MamithaBaiju, Hero Suriya, Producer NagaVamsi, Music Director GVPrakashKumar_800x543
సూర్య, మమితాబైజు హీరో హీరోయిన్లుగా నటిస్తారు. ఈ మూవీకి వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తాడు. రవీనా టాండన్‌, రాధికా శరత్‌కుమార్‌లు ఇతర కీలక పాత్రల్లో నటిస్తారు. ఈ నెలాఖర్‌ నుంచే రెగ్యులర్‌ షూటింగ్‌ను స్టార్ట్‌ చేస్తారు మేకర్స్‌.
MamithaBaiju and Venkey Atluri And Hero Suriya AT Suriya46 opening_600x400
Suriya46 movie photos
Hero Suriya And Heroine MamithaBaiju and Director Trivikram At Suriya46 movie opening_600x422
సూర్య కెరీర్‌లోని ఈ 46వ సినిమా ప్రారంభోత్సవం సోమవారం (మే 19, 2025) హైద రాబాద్‌లో జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు–నిర్మాత త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ క్లాప్‌ ఇచ్చారు. ఈ సినిమా నిర్మాత నాగవంశీకి, ఆయన బాబాయ్‌–ప్రముఖ నిర్మాత చిన బాబు(సూర్యదేవరనాగవంశీ) స్క్రిప్ట్‌ను అందించారు.
Director Venkey Atluri, Producer Suryadevara nagavamsi and Producer RadhaKrishna (Chinababu)_800x534
Suriya46 movie photos
Director VenkeyAtluri and Music director GV PrakashKumar AT Suriya46_450x600
Suriya46 movie photos
Suriya46 movie opening_480x600
వెంకీ అట్లూరి దర్శకత్వంలో వచ్చిన సర్‌, లక్కీభాస్కర్‌ సినిమాలకు బ్లాక్‌బస్టర్‌ మ్యూజిక్‌ ఇచ్చాడు మ్యూజిక్‌ డైరెక్టర్‌ జీవీ ప్రకాష్‌కుమార్‌. దీంతో వెంకీ అట్లూరి డైరెక్షన్‌లోని లేటెస్ట్‌ మూవీకి కూడా జీవీ ప్రకాష్‌కుమార్‌నే ఎంపిక చేసుకున్నారు మేకర్స్‌. ఇక సూర్య హిట్‌ ఫిల్మ్‌ ‘సూరారైపోట్రు’ (తెలుగులో ఆకాశం నీ హద్దురా) సినిమాకు జీవీ ప్రకాష్‌కుమార్‌ సంగీతం అందించాడు. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు సూర్య సినిమాకు సంగీతం అందించబోతున్నాడు. మధ్యలో సుధాకొంగర-సూర్య కాంబినేషన్‌లోని మూవీకి కూడా జీవీ ప్రకాష్‌కుమార్‌యే సంగీతం ఇవ్వాల్సింది. కానీ ఈ ప్రాజెక్ట్‌ నుంచి సూర్య తప్పుకున్నాడు. ఈ ప్రాజెక్ట్‌నే శివకార్తీకేయన్‌తో ‘పరాశక్తి’గా తీస్తున్నారు దర్శకురాలు సుధాకొంగర.
Producer Nagavamsi and Suriya At Suriya46 movie opening_600x481
సూర్యసన్నాఫ్‌ క్రిష్ణన్‌ సినిమా ప్రమోషన్స్‌లో సూర్యను డైరెక్ట్‌గా తొలిసారి చూశారు నిర్మాత నాగవంశీ. సూర్యతో అప్పుడు సినిమా చేయాలని నాగవంశీ మనసులో అనుకున్నారు. అది ఇప్పటికీ కుదిరింది. శ్రీకర స్టూడియోస్‌ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ‘లక్కీభాస్కర్‌’ తరహాలో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రానున్న ఈ మూవీ, 2026 వేసవిలో రిలీజ్‌ కాబోతుంది.
Hero suriya at Suriya46_480x600
suriya latest photo 2025

Suriya46 movie photos

Please Share
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest Updates

  • హరిహరవీరమల్లు సినిమా ఫస్ట్‌ రివ్యూ
  • అరె..మన టైము ఇది..కుమ్మిపడదొబ్బుదాం…కరుప్పు మాస్‌ టీజర్‌
  • Ashu Reddy : షార్ట్ డ్రెస్ లో అషురెడ్డి అందాలు..
  • Rakul Preet Singh : బ్లాక్ డ్రెస్ లో రకుల్ ప్రీత్ సింగ్ మెరుపులు..
  • పవన్‌కల్యాణ్‌ హరిహరవీరమల్లు ఎక్స్‌క్లూజివ్‌ అండ్‌ సూపర్‌ ఫోటో గ్యాలరీ
  • కూ…కూ…కూలీ…పవర్‌హౌస్‌ సాంగ్‌ విన్నారా..!
  • హరిహరవీరమల్లు సినిమా బిజినెస్‌, బ్రేక్‌ఈవెన్‌ అండ్‌ టికెట్‌ రేట్స్‌ డీలైట్స్‌
  • పవన్‌కల్యాణ్‌ సినిమాలో రాశీఖన్నా
  • Yukti Thareja : ఇన్నర్ వేర్ లో అందాలు చూపిస్తూ.. యుక్తి తరేజా లేటెస్ట్ హాట్ పోజులు..
  • Malvika Sharma : వైట్ షర్ట్ లో మాళవిక శర్మ వైరల్ ఫొటోలు..

You Might Also Like

2025 Ugadi Releaseing Movies
News

ఈ ఉగాది బ్లాక్‌బస్టర్‌ మూవీ ఎవరిదో…

March 25, 2025
Ntr And Trivikram Movie News
GossipsNews

విడిపోయిన ఎన్టీఆర్‌, త్రివిక్రమ్‌లను కలిపిన అల్లు అర్జున్‌

June 11, 2025
Prabhas TheRajasaab Releasein in Dec05
NewsGossips

రాజాసాబ్‌ ఆగమనం ఎప్పుడంటే..!

June 4, 2025
Hero Nani News
GossipsNews

Nani: నలుగురు డైరెక్టర్స్‌కు నో చెప్పిన నాని?

April 27, 2025
Welcome Back!

Sign in to your account