తమ్ముడిని వెనక్కి నెట్టిన విజయ్‌ దేవరకొండ

Viswa
1 Min Read
vijaydevarakonda kingdom New date july4

Web Stories

నితిన్‌ ‘తమ్ముడు’ సినిమా రిలీజ్‌ మరోసారి వాయిదా పడేలా ఉంది. కాస్త ఆశ్చర్యంగా అనిపించిన నితిన్‌ (nithin) తమ్ముడు (Tammudu movie) సినిమాను ఈ ఏడాది ఫిబ్రవరి 28న శివరాత్రి సందర్భంగా రిలీజ్‌ డేట్‌ను ప్రకటించారు. కానీ ఈ చిత్రం రిలీజ్‌ వాయిదా పడుతూనే ఉంది. రీసెంట్‌ జూలై 4న తమ్ముడు సినిమా రిలీజ్‌ అని ప్రకటించారు మేకర్స్‌. కానీ విజయ్‌దేవరకొండ అడ్డుపడ్డాడు. వేణుశ్రీరామ్‌ డైరెక్షన్‌లో ‘దిల్‌’ రాజు నిర్మించిన ఈ సినిమా జూలై 24న (Tammudu movie Release)రిలీజ్‌ అయ్యే చాన్సెస్‌ ఉన్నాయనే ప్రచారం సాగుతోంది.

kingdom Movie VijayDevarakonda and GowthamThinnanuri
kingdom Movie VijayDevarakonda and GowthamThinnanuri

విజయ్‌దేవరకొండ ‘కింగ్‌డమ్‌ (kingdom movie New Release date)’ మూవీ జూలై4న రిలీజ్‌కు రెడీ అయ్యింది. గౌతమ్‌ తిన్ననూరి డైరెక్షన్‌లో సూర్యదేవరనాగవంశీ నిర్మించిన ఈ మూవీని తొలుత మార్చి 28న రిలీజ్‌కు రెడీ చేశారు. ఆ తర్వాత మార్చి 30కి వాయిదా (kingdom movie postpone)వేశారు. ఇప్పుడు జూలై4కి ‘కింగ్‌డమ్‌’ (VijayDevarakonda Release)సినిమాను పోస్ట్‌పోన్‌ చేశారు. భాగ్యశ్రీబోర్సే ఈ చిత్రంలో హీరోయిన్‌గా యాక్ట్‌ చేసింది. డిఫరెంట్‌ టైమ్‌లైన్స్‌లో ‘కింగ్‌డమ్‌’ మూవీ ఉంటుంది. అనిరు«ద్‌ ఈ సినిమాకు మ్యూజిక్‌ ఇస్తున్నాడు. ఇటీవలే ‘కింగ్‌డమ్‌’ నుంచి వచ్చిన హృదయమే పాట.. శ్రోతలను ఆకట్టుకుంది. మే 30న ఏ సినిమాతో పోటీ లేకపోయినప్పటికీని, ఈ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్స్‌ ఇంకా పూర్తి కాకపోవడంతో, ఈ కింగ్‌డమ్‌ సినిమా రిలీజ్‌ను వాయిదా చేశారు.

Please Share
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu Shivani Nagaram Manasa Varanasi