Renu Desai with daughter Aadya: ధనుష్ హీరోగా నటించిన ‘ఓం’ సినిమాలో ప్రముఖ నటి రేణుదేశాయ్ (Renudesai) ఓ కీలక పాత్రలో నటించారు. ఈ చిత్రంలో ఆమె మలయాళ స్టార్ హీరో మమ్ముట్టీకి జోడీగా నటించారు. సాయిపల్లవి, శ్రీలీల హీరోయిన్స్. రాజ్కుమార్పెరిమస్వామి దర్శకత్వం వహించిన ఈ ఓం సినిమా ఈ నెల 20న రిలీజ్ అవుతుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో జరిగిన ‘ఓం’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు తన కుమార్తె ఆద్యతో కలిసి ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు హాజరైయ్యారు రేణుదేశాయ్ (Renu Desai with daughter Aadya) . ఈ ఫోటోలు







