అక్కినేని అఖిల్ – జైనబ్ ల పెళ్లి ఈ శుక్రవారం హైదరాబాద్ లోని నాగార్జున స్వగృహం లో అంగరంగ వైభ వంగ జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఆదివారం అక్కినేని అఖిల్ – జైనబ్ ల రిసెప్షన్ ( AkhilZainabReception) వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకకు పలువురు, సినీ, రాజకీయ, వ్యాపార రంగ ప్రముఖులు హాజరై, నూతన వధూ వరులకు శుభాకాంక్షలు తెలిపారు. పెద్దలు ఆశీర్వ దించారు.
AkhilZainabReception : అక్కినేనిఅఖిల్ – జైనబ్ రిసెప్షన్ ఫొటోలు

Leave a Comment