నిఖిల్ హీరోగా చేసిన ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారు హీరోయిన్ రుక్మిణీ వసంత్ (Heroine RukminiVasanth Latest Photos) . తాజాగా రుక్మిణీ వసంత్ హీరోయిన్గా నటించిన ‘కాంతార చాప్టర్ 1’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్లో జరిగింది. ఈ ఈవెంట్కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు రుక్మిణీ వసంత్. ఈ ఈవెంట్లో రుక్మిణీ ఫోటోలు.