పవన్‌కళ్యాణ్ హీరోగా చేస్తున్న తాజా చిత్రాల్లో ‘ఓజీ’ (PawanKa;yan OG) సినిమా ఒకటి. సుజిత్ ఈ సినిమాకు దర్శకుడు. డీవీవీ ఎంటర్ టైన్మెంట్స్‌పై దాసరి కళ్యాణ్, డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఇప్పటికే రిలీజ్ కావా ల్సింది. కానీ పొలిటికల్‌గా పవన్‌కళ్యాణ్ బిజీగా ఉండటం, ఆయన ముందుగా కమిటైన ‘హరిహర వీర మల్లు’ సినిమాను కంప్లీట్ చేయాలని పవన్ అనుకోవడం…ఇలాంటి కారణాల వల్ల ఓజీ సినిమా రిలీజ్ వాయిదా పడుతూ వస్తోంది. ప్రస్తుతం ‘ఓజీ’ సినిమా చిత్రీకరణ థాయ్‌లాండ్‌లో జరుగుతోంది. ఓ సాంగ్ ను చిత్రీకరిస్తున్నారు. ‘డీజేటిల్లు’ బ్యూటీ నేహాశెట్టి ఈ స్పెషల్‌సాంగ్‌లో చేస్తున్నారు.
AkhilAkkineni: అఖిల్ చేయాల్సిన వందకోట్ల సినిమా క్యాన్సిల్?
హరిహరవీరమల్లు సినిమా మార్చి 28న రిలీజ్ కానుంది. అన్నీ కుదిరితే ‘ఓజీ’ సినిమా రిలీజ్ 2025 ద్వితీయార్థంలో ఉండొచ్చు.