ప్రభాస్‌ స్పిరిట్‌…వన్‌ బ్యాడ్‌ హ్యాబిట్‌

Viswa
1 Min Read

Web Stories

Prabhas Spirit Update: హీరో ప్రభాస్, దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా (Director SandeepReddyVanga) కాంబినేషన్‌లో ‘స్పిరిట్‌’ (SpiritMovie) సినిమా రానున్న సంగతి తెలిసిందే. ఇపాటికే ప్రారంభం కావాల్సిన ఈ సినిమా చిత్రీకరణ ఇంకా స్టార్ట్‌ కాలేదు. వచ్చే ఏడాది ప్రారంభంలో ‘స్పిరిట్‌’ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. ఈ సినిమాలో ఐపీఎస్‌ పోలీసాఫీసర్‌గా ప్రభాస్‌ నటించనున్నాడు. గురువారం..అక్టోబరు 23న ప్రభాస్‌ బర్త్‌ డే (Prabhas Birthday). ఈ సందర్భంగా ‘స్పిరిట్‌’ సినిమా అప్‌డేట్‌ను షేర్‌ చేశారు సందీప్‌రెడ్డి వంగా.

‘స్పిరిట్‌’ సినిమా అప్‌డేట్‌ (Spirit Movie Update) వీడియోను షేర్‌ చేశారు సందీప్‌రెడ్డి వంగా. ఇందులోని సంభా షణలు ఆసక్తికరంగా ఉన్నాయి. మేజర్‌గా ప్రకాశ్‌రాజ్‌ వాయిస్‌ వినిపించింది. చివర్లో ప్రభాస్‌ వాయిస్‌ వినిపిస్తుంది. ‘మిస్టర్‌ సూపరిండెంట్‌ చిన్నప్పట్నుంచి నాకో బ్యాడ్‌ హాబిట్‌ ఉంది’’ అంటూ ప్రభాస్‌ చెప్పిన డైలాగ్‌ ఆసక్తికరంగా అనిపించింది. ఈ చిత్రంలో ప్రభాస్‌ క్యారెక్టర్‌లో డిఫరెంట్‌ షేడ్స్‌ ఉన్నట్లుగా తెలుస్తోంది. ‘స్పిరిట్‌’ సినిమాలో ప్రభాస్‌ పోలీసాఫీసర్‌గానూ, ఖైదీగాను కనిపించనున్నారు.

ఇక ‘స్పిరిట్‌’ సినిమాలో ప్రభాస్‌ హీరోగా నటిస్తుండగా, త్రిప్తి దిమ్రి హీరోయిన్‌గా చేస్తున్నారు. కాంచన, వివేక్‌ ఓబెరాయ్, ప్రకాశ్‌రాజ్‌లు ఈ సినిమాలోని ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ‘స్పిరిట్‌’ సినిమా 2027లో విడుదల కావొచ్చు

Please Share
Share This Article
4 Comments
  • Салют всем! Недавно планировал тур по Испании и обнаружил, как много фантастических мест здесь можно увидеть: от прибрежной зоны моря в Коста Дорада и прибрежных зон Майорки до кратера Тейде на Тенерифе и исторического Королевского дворца в Мадриде. В частности очаровывает Путь Святого Иакова (Camino de Santiago) — идеальный средство связать пешие походы с исследованием в наследие и архитектуру страны. Если любопытно, детально о маршрутах и городах Испании можно почитать здесь puerta de toledo .

    Кроме того стоит упомянуть, что Канарские острова – это индивидуальный маленький мир с редкой окружающей средой, где можно любоваться Ла Пальма с работающим вулканом и восхититься песчаными зонами Фуэртевентуры и Гран-Канарии. Для почитателей городов предлагаю Загаросу, Севилью, Барселону с её легендарным собором Саграда Фамилия и Домом Мила. И не забывайте про испанское море – нежное и гостеприимное, и такие туристические зоны, как Аликанте и Бенидорм, превосходно подходят для отдыха.

  • Ge breast ultrasound featuresWhat does escort tob reviewed
    meanSexy boob drawingsNaked americansYoung nude european girlsAmeteur cum swallowingGay talese nrw journalismRussian extreme teen xnxx Mommy fucks own sonScarlett deepthroatSex aladdinGay allenDomination female forcedLauren londen nudeSexy jeane
    filleHiv using a condomDeluxe vintageFuck her twat https://new.xnxxtubexxx.cc/ Japanese
    naked wondersPictures to turn you on eroticaPussy pics of kendra wilkinsonWomens string bikini underwearPenis urethra
    sound video photo pictureVintage sex forumPicture of vintage mustangs
    xnxx Adult fiction bookVenessa hudgins nude pictureSevere regurgitation in adultsUpload chubby
    pornMeet women for discrete sexHow to increase
    breast size naturalyHip trendy teen clothingHot nasty naked young wemanNazi memorabilia collector dick swanKristen bell naked sex

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Samantha Photos 2026 Aishwarya Rajesh ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu