దోబుచులాటేలరా మూవీ రివ్యూ.. ఫ్యామిలీతో హాయిగా నవ్వుకునే మూవీ

Viswa
5 Min Read

Web Stories

చిత్రం: దోబుచులాటేలరా (doboochulatelara Movie Review)
నటీనటులు: సూర్య భరత్ చంద్ర, చాంధిని రావు, వైవా రాఘవ, శ్రీ అన్వేష్, రాజశేఖర్ అనిగి, రాఖీ, హర్షితా, శ్రీవల్లి విజయ, రాహుల్ నడింపల్లి, టీఎన్ఆర్ తదితరులు
రచనా-దర్శకత్వం : రామ్ కిరణ్ రెడ్డి.బి
లిరిసిస్ట్: వాసు వల్లబోజు, ప్రశాంతి గుమ్మి,
నిర్మాత : ప్రశాంతి గుమ్మి, ఓబుల్ రెడ్డి
సహా-నిర్మాత : ఓబుల్ రెడ్డి ఎన్
బ్యానర్ : గ్రాండ్ డ్రీమ్స్ ప్రొడక్షన్, ఫస్ట్ లుక్ ఫిల్మ్ మీడియా ఫ్యాక్టరీ
సంగీతం : ఈశ్వర్ దత్తు
ఎడిటర్ : రామ్ కిరణ్ రెడ్డి.బి
డీఓపీ : రామ్ కిరణ్ రెడ్డి.బి

గ్రాండ్ డ్రీమ్స్ ప్రొడక్షన్, ఫస్ట్ లుక్ ఫిల్మ్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లపై ప్రశాంతి గుమ్మి నిర్మాణ సారథ్యంలో రూపోందిన చిత్రం దోబుచులాటేలరా. మల్టిట్యాలెంటెడ్ దర్శకుడు రామ్ కిరణ్ రెడ్డి.బి తెరకెక్కించిన ఈ చిత్రం ఈ నెల 25 నుంచి ఆహా ఓటీటీ ఫ్లాట్ పామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో ఈ రివ్యూలో తెలుసుకుందాం.

కథ:

సొంతంగా ఫొటోగ్రఫీ స్టూడియో ఏర్పాటు చేయాలని కలలు కనే ఫ్రీలాన్స్ ఫొటోగ్రాఫర్ చిత్ర(చాంధిని రావు) తను పనిచేస్తున్నా ఫోటోగ్రఫీ ఆఫీసులో బాసుతో గొడవపడి జాబ్ మానేస్తుంది. సిటీలో ఫోటోగ్రాఫర్ గా మంచి పేరు తెచ్చుకోవాలని సొంత ఊరిని వదిలి సిటీకి వచ్చిన అర్జున్(సూర్య భరత్ చంద్ర) తన ఫ్రెండ్ బాబు స్టూడియో చూసి నిరాశ పడుతాడు. ఇలా అనుకోకుండా చిత్ర, అర్జున్ ల లక్ష్యం ఒకే అవడంతో ఒక సందర్భంలో కలుస్తారు. షూట్ ఉందని చిత్ర దగ్గర కెమెరా తీసుకెళ్లిన అర్జున్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. దాంతో కంగారు పడ్డ చిత్ర పోలీస్ కంప్లైంట్ ఇస్తుంది. అసలు అర్జున్ ఎక్కడి వెళ్ళాడు? చిత్రను మోసం చేశాడా? మళ్ళీ ఇద్దరు ఎలా కలిశారు? అర్జున్ ను పోలీస్ ఎందుకు అరెస్ట్ చేస్తారు? కిడ్నాప్ కేసు లో, ఎన్టీఆర్, ఏఎన్ఆర్ మాస్క్ లు పెట్టుకున్న వ్యక్తులు ఎవరు? వరంగల్ పెద్దిరెడ్డికి హీరోకు ఏంటీ సంబంధం? కెమెరా కోసం హీరో, హీరోయిన్ చేసే రిస్క్ ఏంటో తెలియాలంటే దోబుచులాటేలరా సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ:

హీరో, హీరోయిన్ ఇద్దరికీ బెస్ట్ ఫోటోగ్రాఫర్ కావాలి అదే లక్ష్యం. ఆ లక్ష్యమే ఇద్దరినీ కలుపుతుంది. అందుకు డిజైన్ చేసిన సీన్స్, తెరమీద చూపించిన తీరు మెప్పిస్తుంది. ఇద్దరి మధ్య పరిచయం కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా చూపించారు. వారి పరిచయం అయిన తరువాత వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. కెమెరా తీసుకొని అర్జున్ మిస్ అయినా తరువాత ఆ టెన్షన్ కూడా బాగా బిల్డ్ చేశారు. సినిమా పేరుకు తగ్గట్టుగానే దోబుచులాటేలరా అన్నట్లు సాగుతుంది. సినిమాకు తగిన టైటిల్ అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ లో వచ్చే పెంచాలదాసు సాంగ్ చాలా బాగుంది.

doboochulatelara Movie Review5
doboochulatelara Movie Review5

ఇక సెకండ్ హాఫ్ లో వచ్చే డ్రామా కూడా ఆకట్టుకుంది. హీరోయిన్ బాస్ గా యాక్ట్ చేసిన వైవా రాఘవ పాత్ర ఎంట్రీతో వచ్చే ట్విస్ట్ కూడా బాగుంది. ఇక అక్కడ నుంచి కెమెరాను వెతికే సన్నివేశాలు చాలా ఫన్నీగా ఉంటాయి. కామెడీగా మొదలైన కెమెరా కోసం వెతికే సన్నివేశాలు చివరికి సీరియస్ గా మారడం ఆసక్తికరంగా ఉంటుంది. అలాగే హీరోయిన్ కు ఫోటోగ్రఫీ అంటే ఎందుకు అంతా పిచ్చో అని చెప్పే ఫ్లాష్ బ్యాక్ సీన్ ఆకట్టుకుంటాయి. అలాగే లాస్ట్ లో ఇచ్చిన ట్విస్ట్ మెసేజ్ కూడా బాగుంది. సినిమా చూస్తున్నంత సేపు అలా సాగిపోతుంది. ఎక్కడ కూడా ఈ సీను ఎందుకు అనిపించదు. చాలా కామెడీగా సాగిపోతుంది.

ఎవరు ఎలా చేశారు?

హీరో సూర్య భరత్ చంద్ర కొత్త వాడైనా చాలా బాగా యాక్టింగ్ చేశారు. కామెడీ సీన్లతో పాటు ఎమోషన్స్ కూడా అద్భుతంగా పండించాడు, స్క్రీన్ ప్రెజెన్స్ కూడా చాలా బాగుంది. ఇక ముందు కూడా మంచి క్యారెక్టర్ పడితే అద్భుతంగా చేయగలడు అనిపించింది. హీరోయిన్ చాంధిని రావు కూడా ఆకట్టుకుంది. చాలా స్కోప్ ఉన్న పాత్రలో తన హావభావాలతో ఆకట్టుకుంది. ఎమోషన్స్ కూడా బాగా పండించింది. పోలీస్ గా టీఎన్ఆర్ పాత్ర ఆసక్తికరంగా ఉంటుంది. పెద్దిరెడ్డిగా రాజశేఖర్ అనిగి తన పాత్రలో ఒదిగిపోయాడు. ఇక హీరో ఫ్రెండ్ పాత్రలో ఒదిగిపోయిన శ్రీ అన్వేష్, బాబు పాత్రలో కామెడి పండించాడు. మిగితా నటీనటులు కూడా తమ పాత్రలకు తగ్గట్టు చేశారు.

సాంకేతిక అంశాలు

రచన – దర్శకుడిగా మాత్రమే కాకుండా సినిమాటోగ్రఫీ, ఎడిటర్ గా రామ్ కిరణ్ రెడ్డి ఛాలెంజింగ్ పాత్ర పోషించాడు. సినిమా మీద ఎంతో పట్టు ఉంటే గాని ఇలా చేయడానికి సాధ్యపడదు. డైలాగ్స్ కూడా అద్భుతమైన పంచ్ లైన్స్ తో నింపేశారు. ప్రతీ ఫ్రేమ్ లో రామ్ కిరణ్ రెడ్డి ప్రతిభ కనిపించింది. ప్రేక్షకులకు మెప్పించడంలో డైరెక్టర్ విజయం సాధించాడు. అలాగే కెమెరాకు సంబంధించి కొన్ని విషయాలను డిటైలింగ్ గా చెప్పడం మెప్పించింది. భవిష్యత్తులో మంచి ప్రాజెక్ట్స్ చేసే సత్తా ఆయనలో ఉందనిపించింది. సినిమాకు సంగీతం కూడా ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. సాంగ్స్ మెప్పించాయి. సౌండ్ క్వాలిటీ చాలా బాగుంది. పతాక సన్నివేశాల్లో బీజీఎమ్ చాలా బాగా వచ్చింది. Haricharan పాడిన travel song ఒక ప్రత్యేకం. అలాంటి పాట తెలుగు లో అరుదు. Penchaldas పాడిన పాట ఒక కొత్త flavour add చేసింది. Ee రెండు పాటలు యొక్క జానర్ genre telugu cinema సంగీతం lo అరుదు గా ఉంటాయి. ఇక నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. నిర్మాత ప్రశాంతి గుమ్మి, ఓబుల్ రెడ్డి సినిమా టెస్ట్ ఉన్న నిర్మాతలు అనిపించుకున్నారు. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి.

ప్లస్ పాయింట్స్ 

కథలో ట్విస్ట్ లు
కథనం
షార్ప్ ఎడిటింగ్

మైనస్ పాయింట్స్ 

కొన్ని  చిన్న విషయాలు

రేటింగ్: 3/5

Please Share
Share This Article
18 Comments
  • Teen shaved phssy fuckI need 2 pee movies freeAkane hotaru sex witthout condomSlave wife bdsmFree midget sex moviesFrree
    porn pics and moviesBreaszt survival rateMilff pussy hair pornIn crotchless pantyhose xnxx Women who breastfeed their adult
    sonsNude art yoiungAdult animated moviesHedonism sex resorts in pennsylvaniaFoam mattress pad latex
    indexUsed midgetAss dqncing porn1960 kurtis kraft 1 4 midet https://xnxxzh.cc/ Biig tit auntieFreee xxx young 18Sex and candy mjsic videoStep mumm and
    son pornDog grooming and analGratuit web camm amateurBreast cancer walk
    toronyo 2009Justt pulled out of pussyNeew in adul films
    julzSandra ten model nude trrent xnx Video porn proAnal black group interracial sexNuude picture of richard gutierrezDita von deese
    nudesNaked englishwomenWiife cunt thumsOrgasm
    black tubeSoccer moms sexx galleriesChriostina aguilera free nude gallerysTheatrre
    or dance with nude malesBlwck suts pornoTeen killed
    byy roller coasterBesplatni srpski poprno filmoviSung hii lee suckHntai movesGaay jus caroon dicks yahoo groupsParty makeup tips for teensJenna fisher pornoGay
    tewen boxershorts

  • Hey, PG99 đang là sân chơi uy tín với
    giao diện hiện đại. Trò chơi phong phú từ nổ hũ,
    nạp rút nhanh. Mình thấy ổn định, anh em đang tìm nhà cái thì đăng ký ngay nhé!
    PG99

  • Hi, ao88 đang là sân chơi chất lượng với tốc
    độ ổn định. Trò chơi phong phú từ thể thao,
    hỗ trợ tốt. Em đang chơi ok, anh em đang tìm nhà
    cái thì nên thử nhé! ao88.com

  • Hi, nhà cái 32WIN hiện là cổng game chất lượng với giao diện đẹp.
    Kho game phong phú từ thể thao, khuyến mãi hấp dẫn. Tôi thấy rất ổn, ai đang tìm nhà cái thì nên thử nhé!

    23WIN

  • Chào anh em, TK88 đang là nền tảng ổn định với giao
    diện đẹp. Kho game đa dạng từ game bài, hỗ trợ tốt.
    Mình cảm thấy ok, anh em đang tìm nhà cái thì vào trải nghiệm nhé!
    tk88

  • Xin chào, HB88 đang là sân chơi ổn định với giao diện hiện đại.

    Sảnh game phong phú từ xổ số, hỗ trợ tốt.

    Tôi cảm thấy ổn định, ai đang tìm nhà cái
    thì vào trải nghiệm nhé! hb88

  • I’d like to thank you for the efforts you have put in writing this site.
    I really hope to see the same high-grade content by you later on as well.
    In truth, your creative writing abilities has encouraged me to get my very own website now 😉

  • Chào anh em, O8 là cổng game chất lượng với tốc độ
    ổn định. Kho game đa dạng từ xổ số, hỗ
    trợ tốt. Tôi thấy ổn định, ai
    đang tìm nhà cái thì nên thử nhé!

    o8

  • Chào anh em, KUBET là nền tảng chất lượng với tốc độ ổn định.
    Trò chơi đa dạng từ bắn cá, khuyến mãi hấp dẫn. Mình thấy ổn định, anh em đang tìm nhà cái thì nên thử nhé!Kubet

  • Hi, XOSO66 hiện là cổng game ổn định
    với giao diện đẹp. Kho game nhiều lựa chọn từ
    bắn cá, nạp rút nhanh. Tôi đang chơi ok, anh em đang tìm nhà cái thì
    đăng ký ngay nhé!xoso66

  • Hiya very cool blog!! Guy .. Excellent .. Wonderful ..
    I will bookmark your web site and take the feeds also?
    I am happy to find numerous useful info here within the publish, we want work
    out extra techniques on this regard, thank you for sharing.
    . . . . .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Samantha Photos 2026 Aishwarya Rajesh ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu