ఈ నవంబరు నెలలో దాదాపు 20 సినిమాలు రిలీజ్ కానున్నాయి. నవంబరు రెండో వారంలోనే దాదాపు పది సినిమాలు విడుదల అవుతున్నాయి. నవంబరు 12న రిలీజ్ కావాల్సిన భోగి సినిమా వాయిదా పడిన నేపథ్యంలో, చిన్న సినిమాలకు మంచి స్పేస్ దొరికనట్లయింది. మరి..రిలీజ్ అవుతున్న ఆ పది సినిమాల జాబితాపై మీరు ఓ సారి లుక్ వేయండి.
| నటీనటులు | సినిమా |
| మాస్టర్ జయంత్ బొలిశెట్టి, మన శంకర వర ప్రసాద్ ఫేమ్ ఊహా రెడ్డి, సత్యం రాజేష్ | జయంత్ అండ్ ది జింగో పెన్ (నవంబరు 12) |
| రాహుల్ విజయ్, అర్చన అయ్యర్ | అ! సినిమా (నవంబరు 12) |
| సుడిగాలి సుధీర్, దివ్యభారతి | G.O.A.T (గోట్) (నవంబరు 12) |
| అనీష్, అనస్వర రాజన్ | ఇట్లు అర్జున (నవంబరు 13) |
| శివకుమార్ ధీకొండ, స్వప్న ప్రియదర్శిని, రవి శివతేజ, వంశీధర్ | చంద్రయాన్ (నవంబరు 13) |
| మౌళి తనూజ్ ప్రశాంత్, సుష్మిత శెట్టి | డీఎన్కే (దొంగ నా కొడుకు) (నవంబరు 13) |
| విశ్వదేవ్ రాచకొండ, బిందు మాధవి | డార్క్ చాక్లెట్’ (నవంబరు 13) |
| శివ కందుకూరి, దృషికా చందర్ | టాల్కమ్ పౌడర్’ (నవంబరు 13) |
| హర్షిత్, విశాఖ ధిమాన్ | రోమియో జూలియట్ (నవంబరు 13) |
| రాకేష్ వర్రే, మధుమిత సర్కార్ | మాయలేడి (నవంబరు 14) |