Allu Arjun Pooja Hegde combo movie: ‘పుష్ప’ చిత్రంతో గ్లోబల్ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తన తదుపరి ప్రాజెక్టుల విషయంలో అత్యంత జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే అట్లీ దర్శకత్వంలో ఓ సినిమా పట్టాలెక్కుతుండగా, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో రాబోతున్న AA23 చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించి హీరోయిన్ల ఎంపిక ఇప్పుడు ఫిల్మ్ నగర్లో హాట్ టాపిక్గా మారింది. ఈ సినిమాలో ఇద్దరు కథానాయికలకు చోటుందని సమాచారం.
అందులో ఒకరుగా స్టార్ బ్యూటీ పూజా హెగ్డే పేరు వినిపిస్తోంది. ‘అల వైకుంఠపురములో’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత మళ్లీ ఈ కాంబినేషన్ వెండితెరపై మెరవలేదు. దాదాపు ఆరేళ్ల తర్వాత అల్లు అర్జున్ సరసన పూజా నటించబోతుండటంతో మెగా అభిమానులు ఖుషీ అవుతున్నారు. ఇక రెండో హీరోయిన్ పాత్రలో కన్నడ సోయగం రుక్మిణి వసంత్ పేరు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. ‘కాంతార 2’ బ్లాక్ బస్టర్ విజయంతో ఓవర్ నైట్ స్టార్గా మారిన ఆమె, ప్రస్తుతం ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ మూవీతో పాటు యష్ ‘టాక్సిక్’లోనూ నటిస్తోంది. ఇప్పుడు బన్నీ సినిమాలో కూడా ఛాన్స్ దక్కించుకుంటే, అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్ నెంబర్ వన్ రేసులోకి ఆమె రావడం ఖాయం.
ఈ చిత్రానికి రాక్ స్టార్ అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు. సినిమా షూటింగ్ ఇంకా ప్రారంభం కాకముందే, అనౌన్స్మెంట్ వీడియో కోసం ఆయన ఇచ్చిన థీమ్ మ్యూజిక్ సోషల్ మీడియాను ఊపేస్తోంది. కేవలం ఆ ఒక్క థీమ్ సాంగ్తో ఇన్స్టాగ్రామ్లో పది లక్షలకు పైగా రీల్స్ క్రియేట్ అవ్వడం ఒక రికార్డు అనే చెప్పాలి. లోకేష్ కనగరాజ్ మార్క్ మేకింగ్, అనిరుధ్ అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ఇద్దరు గ్లామరస్ హీరోయిన్లు.. వెరసి AA23 బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించేలా కనిపిస్తోంది.
Наркологическая клиника в Чехове — это возможность получить профессиональную помощь при алкогольной и наркотической зависимости, не выезжая в крупный мегаполис и не тратя силы на долгую дорогу. Для многих людей момент обращения к наркологу наступает не сразу: сначала идут «домашние» попытки справиться с проблемой, обещания ограничиться «по праздникам», уговаривания родственников и периодические срывы. Запои становятся длиннее, организм восстанавливается всё хуже, усиливается тревога, нарушается сон, учащаются конфликты дома и на работе. В какой-то момент становится понятно, что без системного лечения обойтись уже нельзя, а стихийные капельницы на дому и случайные советы из интернета только оттягивают время.
Ознакомиться с деталями – narkologicheskaya-klinika-ceny-adresa