సినిమా: ఇడ్లీ కొట్టు (Dhanush Idli Kottu Review)
ప్రధాన తారాగణం: ధనుష్, నిత్యామీనన్, షాలినీ పాండే, రాజ్‌కిరణ్, అరుణ్ విజయ్, సత్యరాజ్, సముద్రఖని
దర్శకత్వం: ధనుష్
నిర్మాణం: ఆనంద్ భాస్కరన్,ధనుష్
కెమెరా: కిరణ్ కౌశిక్
సంగీతం: జీవీ ప్రకాష్‌కుమార్
ఎడిటింగ్: జీకే ప్రసన్న
నిడివి: 2 గంటల 27 నిమిషాలు
విడుదల తేదీ: అక్టోబరు 1, 2025
సెన్సార్: ‘యూబైఏ’ సర్టిఫికేట్
రేటింగ్:2.5/5
దర్శకత్వం: ధనుష్
నిర్మాణం: ఆనంద్ భాస్కరన్,ధనుష్
కెమెరా: కిరణ్ కౌశిక్
సంగీతం: జీవీ ప్రకాష్‌కుమార్
ఎడిటింగ్: జీకే ప్రసన్న
నిడివి: 2 గంటల 27 నిమిషాలు
విడుదల తేదీ: అక్టోబరు 1, 2025
సెన్సార్: ‘యూబైఏ’ సర్టిఫికేట్
రేటింగ్:2.5/5
కథ
Dhanush Idli Kottu Review: శంకరాపురంలో శివకేశవులుది (రాజ్‌కిరణ్) ఇడ్లీ కొట్టు వ్యాపారం. ఇడ్లీలు వేయడమే శివకేశవుల జీవనోపాధి. శివకేశవుల ఇడ్లీకొట్టుకి మంచి గిరాకీ, పాపులారిటీ ఉంటుంది. శివ కేశవుల కొడుకు మురళి (ధనుష్) హోటల్ మెనేజ్‌మెంట్ చదువుతాడు. కానీ తండ్రిలా ఇడ్లీలు వేసుకుంటూ, గ్రామానికే పరిమితం కాకుండ, పట్టణానికి వెళ్లి బాగా సంపాదించాలనుకుంటాడు. అలా బ్యాంకాక్‌లోని ఏఎఫ్‌సీ రెస్టారెంట్‌లో ఉద్యోగం చేస్తుంటాడు. ఈ ఏఎఫ్‌సీ చైన్ రెసారెంట్స్ ఓనర్ విష్ణువర్థన్ (సత్యరాజ్) కుమార్తె మీరా (షానిలీ పాండే)…మురళిని ప్రేమించి, పెళ్లిచేసు కోవాలనుకుంటుంది. మురళీ కూడా మీరాతో పెళ్లికి అంగీకరిస్తాడు. కానీ మీరా అన్నయ్య అశ్విన్‌కి (అరుణ్ విజయ్) మాత్రం మురళీ–మీరాల వివాహం నచ్చదు. కానీ చెల్లి ఇష్టాన్ని కాదనలేక, సరే అన్నాడు (Dhanush Idli Kottu Review)
మురళి–మీరాల పెళ్లి సమయం దగ్గర పడుతుంది. కానీ తన పట్ల అశ్విన్ వ్యవహరించే తీరు మురళీకి ఏ మాత్రం నచ్చదు. ఈ విషయంలో మురళీ ఆలోచనలో పడతాడు. పెళ్లికి ముందు జరిగే కాక్‌టైల్ పార్టీలో తన తండ్రి మరణించాడని మురళీకి ఫోన్ కాల్ వస్తుంది. అంతే.. బ్యాంకాక్ నుంచి శంకరాపురం వెళ్తాడు. తండ్రి చినిపోయిన ఒకట్రెండు రోజుల్లోనే మురళి తల్లి కూడా కాలం చేస్తుంది. దీంతో మురళి మరింత కుంగిపోతాడు. ఈ క్రమంలో తనలో తాను తనని అన్వేషించుకోవడం మొదలుపెడతాడు. తండ్రి ఇండ్లీకొట్టును తిరిగి ప్రారంభించాలని నిర్ణయించుకుంటాడు. మరి..ఈ తర్వాత ఏం జరిగింది? మీరా–మురళిల పెళ్లి జరిగిందా? లేదా? మురళి చిన్నపాటి స్నేహితురాలు కల్యాణీ కథ ఏమిటి? ఊరి వాళ్లు మురళీకి ఎలా సహాయం చేశారు? అన్నది సినిమాలో చూడాలి. (Idli Kottu Review).
కథనం
విదేశాలకు వెళ్లిన మన మూలాలు మర్చిపోకూడదని, సంతోషం మనం చేసే పనిలోనే ఉం టుంది కానీ.. డబ్బు, హోదా, పరపతి..ఇవేవీ ప్రశాంతను ఇవ్వలేవని నమ్మే ఓ వ్యక్తి కొడుకు కథే ఈ సినిమా. కొడుకులు ఎక్కడో విదేశాల్లో ఉంటూ, తమ తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత.. అరె.. వాళ్లను సరిగా చూసుకోలేదనే పశ్చాత్తాపం పడే బదులు..వాళ్ళు జీవించి ఉండగానే, వారితో కలిసి సంతోషంగా ఉండాలని తెలుసుకున్న ఓ కొడుకు కథ. ఈ తరహాలో ‘శతమానం భవతి’ వంటి సినిమాలు తెలుగులో వచ్చి ఉండొచ్చు..కానీ ‘ఇడ్లీ కొట్టు’ సినిమా స్టోరీ ట్రీట్ మెంట్ వేరు. (Idlukottu Movie Story)
శివకేశవుల ఇడ్లీ కొట్టు, మురళి బ్యాంకాక్ రావడం, అశ్విన్, మీరా, విష్ణువర్థన్‌ల పాత్రల పరి చయం, మురళి–అశ్విన్‌ల పెళ్లి సన్నివేశాలతో తొలిభాగం డీసెంట్‌గా సాగుతుంది. మురళి పెళ్లిని క్యాన్సిల్ చేసుకోవడంతో, అశ్విన్ శంకారాపురం వచ్చి, అక్కడ జరిగే ఓ యాక్షన్ సీక్వెన్స్‌తో ఇంట్రవెల్ వస్తుంది. మురళీ ఊరికి దగ్గర అవ్వాలన్న సీన్స్, అశ్విన్ తన తప్పు తాను తెలుసు కోవడం, నాన్న శివకేశవులు నేర్పిన అహింస ధర్మాన్ని మురళీ పాటిండం వంటి సీన్స్‌తో సినిమా ముగుస్తుంది.

శివకేశవులు–మురళీ మధ్యల ఉన్న సీన్స్, నాన్న గురించిన సీన్స్ మంచి ఎమోషనల్‌గా ఉన్నా యి. తొలి భాగం ఎమోషన్స్‌తో బాగానే ఉంటుంది. కానీ అశ్విన్ కోసం ఓఫైట్ ఇరికించడం నప్పలేదు. ఇంట్రవెల్ బ్యాంగ్ కూడా ఒకే. కానీ అక్కడ్నుంచి కథను ముందుకు తీసుకుని వెళ్లడంలో ధనుష్ కాస్త తడబడ్డాడు. ఊరికి మురళీ దగ్గరవ్వాలని అనుకోవడం, మురళీ కోసం ఊరి జనం తాపత్రయపడటం వంటి సీన్స్ కన్విన్సింగ్‌గా లేవు. వీటికి తోడు ఊహాత్మాక సన్ని వేశాలు మరో మైనస్. ఇలాంటి జానర్స్‌లో క్లైమాక్స్ ఏంటో ఆడియన్స్ ముందే ఊహించ గలరు. అలాంటప్పుడు కొత్తగా ఏదైనా ప్రయత్నం చేయాలి. అలాంటి ప్రయత్నం ఏదీ ఇందులో కనిపించదు. ఒకవైపు అహింస అంటూనే మరోవైపు, హీరో ఫైట్స్ చేస్తుంటాడు. ఫైట్ అయి పోగానే మళ్లీ అహింస అంటాడు. ఇది ఆడియన్స్ థియేటర్స్‌లో ఒకింత హింసే. మురళీ సొంతూరిలో ఉండాలనుకోవడం ఒకే. కానీ మీరాతో మురళీ పెళ్లి వద్దనుకోవడానికి గల కారణాన్ని బలంగా స్క్రీన్‌పై చెప్పలేకపోయాడు ధనుష్.
నటీనటులు-సాంకేతిక విలువలు
మురళి పాత్రలో ధనుష్ చక్కగా నటించాడు. ఎమోషనల్ సీన్స్‌లో ధనుష్ యాక్టింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కల్యాణీగా కథలో నిత్యామీనన్‌కు మంచి పాత్ర లభించింది. మురళికి తోడుగా, అండగా ఉండే కల్యాణీగా నిత్యానటన భేష్. మీరాగా షాలినీ పాండే పెర్ఫార్మెన్స్ ఒకే. కానీ ప్రీ క్లైమాక్స్‌లో మీరా ఓ మంచి సీన్ లభించింది. ఇక ధనుష్ తర్వాత ఈ సినిమాను భుజాలపై మోసింది రాజ్‌కిరణ్. ఈ సినిమాకు రాజ్‌కిరణ్ పెద్ద ఎస్సెట్. ఎమోషనల్ సీన్స్‌లో అదరగొట్టారు. ఒక పోలీస్ ఆఫీసర్‌గా పార్తీబన్, పట్టాభిగా సముద్రఖని,ధనుష్‌గా సపోర్ట్‌గా ఉండే పాత్రలో ఇళవరసు, ధనుష్ తల్లిగా గీతా కైలాసం వారి వారి పాత్రల పరిధి మేరకు నటించారు.
ధనుష్,ఆనంద భాస్కరన్‌ల నిర్మాణ విలువలు బాగున్నాయి. «కెమెరా వర్క్ బాగుంది. పల్లెటూరి విజువల్స్‌ను బాగా తీశారు. జీవీ ప్రకాష్‌కుమార్ మ్యూజిక్ బాగుంది. ఆర్‌ఆర్ ఒకే. ఎడిటింగ్ ఇంకాస్త చేయాల్సింది. ముఖ్యంగా «సెకండాఫ్ స్టార్టింగ్‌లో.

References:
Hollywood casino st louis mo https://alvinprny223224.azzablog.com/41994332/casino-of-gold-dein-ultimativer-guide
References:
Ameristar casino st charles https://philosophywiki.space/wiki/HitnSpin_Bonus_ohne_Einzahlung_fr_50_Freispiele
References:
Casino slots https://leon-casino-app.online-spielhallen.de/
References:
Mail slots https://bceip.com/companies/real-money-pokies-fast-payouts
References:
Bet1 Casino Bonus https://beste-casino-seiten.online-spielhallen.de/
References:
Legiano Casino Betrug http://images.google.lv/url?q=http://toolbarqueries.google.ca/url?q=https://de.trustpilot.com/review/beyondjewellery.de
References:
Online casino paypal https://https://faktor-info.ru/go/?url=https%3A%2F%2Fmineland.net%2Fmulti-url-opener.php%3Furls%3Dhttps%3A%2F%2Fde.trustpilot.com%2Freview%2Fowowear.de</a/go/?url=https%3A%2F%2Fmineland.net%2Fmulti-url-opener.php%3Furls%3Dhttps%3A%2F%2Fde.trustpilot.com%2Freview%2Fowowear.de</a
References:
Legiano Casino Bonus https://board-en.farmerama.com:443/proxy.php?link=https://link.1hut.ru/ernestohuddles
References:
Legiano Casino Slots http://sculptandpaint.com/proxy.php?link=https%3A%2F%2Fbion.ly%2Fsamanthacotton
References:
Legiano Casino Spielautomaten https://board-hu.darkorbit.com/proxy.php?link=https://goz.vn/jarrodbosl
References:
Legiano Casino Alternative http://clients1.google.ng/url?q=https://smolbattle.ru/proxy.php?link=https://de.trustpilot.com/review/beyondjewellery.de
References:
Legiano Casino Bewertung http://image.google.ge/url?q=https://winehq.org.ru/api.php?action=https://de.trustpilot.com/review/beyondjewellery.de
References:
Legiano Casino Einzahlung http://skin-skin1.dime0523.cafe24.com/member/login.html?noMemberOrder=&returnUrl=http%3a%2f%2fwww.xosothantai.com%2Fproxy.php%3Flink%3Dhttps%3A%2F%2Fde.trustpilot.com%2Freview%2Fbeyondjewellery.de
References:
Legiano Casino Lizenz https://electronix.ru/redirect.php?https://free-psd-templates.com/download/?url=https%3A%2F%2Fde.trustpilot.com/review/beyondjewellery.de
References:
Legiano Casino Erfahrungen https://ipeer.ctlt.ubc.ca/search?q=https://de.trustpilot.com/review/edelkranz.de
References:
Legiano Casino VIP http://www.proplay.ru/redirect/de.trustpilot.com%2Freview%2Fedelkranz.de
References:
Legiano Casinio http://notable.math.ucdavis.edu/mediawiki-1.21.2/api.php?action=https://tinyurl.ee/genevievenugen
References:
Legiano Casino Bonus ohne Einzahlung https://mvsadnik.ru/bitrix/click.php?goto=http://img.2chan.net/bin/jump.php?https://de.trustpilot.com/review/der-wikinger-shop.de
References:
Legiano Casino Verifizierung https://optimize.viglink.com/page/pmv?url=http%3A%2F%2Fjagoan-hosting.online/temekaducroz1
References:
Legiano Casino Gratis Spins https://gamma.astroempires.com/redirect.aspx?https://www.np-stroykons.ru/links.php?id=de.trustpilot.com%2Freview%2Fder-wikinger-shop.de
References:
Legiano Casino seriös http://wapcenter.yn.lt/load/index?url=toolnest.club/sarahmelro
References:
Legiano Casino Paysafecard http://kimberly-club.ru/bitrix/redirect.php?event1=&event2=&event3=&goto=https://mssq.me/lucienne32
References:
Legiano Casino Auszahlungslimit http://m.t.napoto.cafe24.com/member/login.html?noMemberOrder=&returnUrl=http://shop2.parisyang.cafe24.com/member/login.html?returnUrl=https://de.trustpilot.com/review/beyondjewellery.de
References:
Legiano Casino 2026 https://structurizr.com/help/theme?url=https://de.trustpilot.com/review/edelkranz.de
References:
Legiano Casino Gutscheincode http://cse.google.co.za/url?sa=t&url=https://w09.ru/virgiemathias
References:
Legiano Casino Live Casino https://en.lador.co.kr/member/login.html?noMemberOrder=&returnUrl=https%3A%2F%2Fkakaku.com%2Fjump%2F%3Furl%3Dhttps%3A%2F%2Fde.trustpilot.com%2Freview%2Fbeyondjewellery.de</a
References:
Legiano Casino Live Chat https://mt-travel.ru/bitrix/rk.php?goto=https://biolink.website/jaydencham
References:
Legiano Casino Promo Code http://esbt74.ru/bitrix/rk.php?goto=https://upangmarga.go.id/alissaspeer80
References:
Legiano Casino Kritik https://disput-pmr.ru/proxy.php?link=https://tabletennis.businesschampions.ru/away/?to=https://de.trustpilot.com/review/beyondjewellery.de
References:
Legiano Casino Live Casino https://www.douban.com/link2/?url=https://de.trustpilot.com/review/edelkranz.de
References:
Legiano Casino Bonusbedingungen http://128704.peta2.jp/link_cusion.php?url=https://de.trustpilot.com/review/edelkranz.de
References:
Legiano Casino Echtgeld https://book.douban.com/link2/?url=https://www.rybalka44.ru/forum/go.php?url=aHR0cHM6Ly9kZS50cnVzdHBpbG90LmNvbS9yZXZpZXcvZGVyLXdpa2luZ2VyLXNob3AuZGU
References:
Legiano Casino iPhone https://freeadvertisingforyou.com/footeradsclicks2.php?message=You%20have%20already%20received%20credit%20for%20this%20link&url=https://de.trustpilot.com/review/edelkranz.de
References:
Legiano Casino legal http://nashi-progulki.ru/bitrix/rk.php?goto=http://aktsh.ru/go.php?url=https://de.trustpilot.com/review/beyondjewellery.de
References:
Legiano Casino Bewertung http://maps.google.bt/url?q=https://nfccardmaker.com/jerrytegg35736
References:
Legiano Casino Slots http://images.google.im/url?q=http://oluchi.yn.lt/load_file/index?url=de.trustpilot.com/review/beyondjewellery.de
References:
Legiano Casino PayPal https://alenka.capital/info/go/?go=http://close-up.ru/bitrix/redirect.php?event1=&event2=&event3=&goto=https://de.trustpilot.com/review/der-wikinger-shop.de
References:
Legiano Casino Tischspiele http://clients1.google.com.ai/url?sa=t&url=http%3A%2F%2Fwww.russianrealty.ru%2Fbitrix%2Fredirect.php%3Fgoto%3Dhttps%3A%2F%2Fde.trustpilot.com%2Freview%2Fder-wikinger-shop.de%26lt%3B%2Fa
References:
Legiano Casino Auszahlungslimit http://l2top.co/forum/proxy.php?link=https://de.trustpilot.com/review/edelkranz.de
References:
Legiano Casino Echtgeld http://images.google.tk/url?q=http://forum.firewind.ru/proxy.php?link=https://de.trustpilot.com/review/der-wikinger-shop.de
References:
Legiano Casino Willkommensbonus https://pt.chaturbate.com/external_link/?url=https://homex.ru/bitrix/rk.php?goto=https://de.trustpilot.com/review/der-wikinger-shop.de
References:
Legiano Casino Kontakt http://clients1.google.com.tw/url?sa=i&url=https://forum.lvivport.com/proxy.php?link=https%3A%2F%2Fde.trustpilot.com%2Freview%2Fder-wikinger-shop.de/
References:
Legiano Casino Bonus http://www.google.bi/url?q=http://cse.google.gp/url?q=https://de.trustpilot.com/review/der-wikinger-shop.de
References:
Legiano Casino Jackpot https://ipeer.ctlt.ubc.ca/search?q=https://slk.lat/jeremyt2275944
References:
KingMaker mindesteinzahlung bonus https://qr.dsd.edu.gh/cmwearl7742302
References:
KingMaker klarna einzahlung https://tinyurl.ee/krwbuford48144
References:
Kingmaker casino anmelden einzahlung https://liy.ke/quyenbethune9
References:
KingMaker echtgeld einzahlung https://watchnow.site/rudolfechols98
References:
KingMaker einzahlung neteller https://globalnews.ca/search/dylan%20koshman/https://de.trustpilot.com/review/beyondjewellery.de
References:
KingMaker Casino Einzahlung per Handy https://ok.ru/dk?cmd=logExternal&st._aid=Discussions_Openlink&st.name=externalLinkRedirect&st.link=https://de.trustpilot.com/review/beyondjewellery.de
References:
Kingmaker Casino Dauer Auszahlung https://2.cholteth.com/index/d1?diff=0&utm_source=ogdd&utm_campaign=26607&utm_content=&utm_clickid=g00w000go8sgcg0k&aurl=https://biolink.website/elwood70f6
References:
KingMaker Casino Einzahlung mit Skrill https://www.euromonitor.com/insights/insight-search-result-page-tags?tag=travel&returnUrl=https%3a%2f%2ftinyurl.ee%2Fwillyhlb220544
References:
Kingmaker casino kryptowährung einzahlen http://www.swadba.by/iframe?b=https%3A%2F%2Fcomputic.com.co%2Floragerken&u=bit.ly
References:
Legiano Casino Zahlungsmethoden http://maps.google.vg/url?q=https://concretewiki.site/wiki/Loggia_di_charme_in_Malcantone_Curio_Alle_Infos_zum_Hotel
References:
Legiano Online Casino http://clients1.google.co.uz/url?q=https://telegra.ph/Kontakt-Legiano-Casino-Support–Kundenservice-06-07
References:
KingMaker Casino 5 Euro Einzahlung Bonus https://www.douban.com/link2/?url=https://voffice.lawyers.bh/yhcclara64186
References:
Legiano Casino Willkommensbonus http://www.google.tg/url?q=https://telegra.ph/Legiano-Casino-500-Bonus–200-Freispiele-06-07
References:
Kingmaker Casino Neukundenbonus http://www.google.md/url?sa=f&rct=j&url=https://www.mydaradstools.com/karinwicks
References:
Legiano Casino Spielautomaten https://medical-dictionary.thefreedictionary.com/_/cite.aspx?url=https%3A%2F%2Fwww.qazaqpen-club.kz%2Fen%2Fuser%2Fsampanweek05%2F&word=nerve%20endings&sources=mosbyMD,vet
References:
Legiano Casino Lizenz http://may2009.archive.ensembl.org/Help/Permalink?url=https://literaryforge.blog/author/eastnepal11/
References:
Legiano Casino Mobile https://www.flashback.org/leave.php?u=https://telegra.ph/Legiano-casino-login-konto-erstellen-wie-anmelden-06-07-3
References:
Legiano Casino Promo Code https://semanticweb.cs.vu.nl/linkedatm/browse/list_resource?r=https://chesswiki.site/wiki/Legiano_casino_login_konto_erstellen_wie_anmelden
References:
KingMaker Casino Einzahlung per Überweisung http://toolbarqueries.google.sc/url?q=https%3A%2F%2Fcomputic.com.co/guadalupep
References:
Kingmaker Casino Roulette http://maps.google.rs/url?q=https://jagoan-hosting.online/freddyjenks62
References:
Kingmaker Casino Lizenz http://toolbarqueries.google.com.uy/url?sa=t&url=https://mavlink.to/ninaatchley506
References:
Legiano Casino Live Chat https://eunheui.sakura.ne.jp/feed2js/feed2js.php?src=http%3A%2F%2Ftelegra.ph%2FLegiano-Casino-Bonus-ohne-Einzahlung-Freispiele–Promo-Codes-06-07&num=5&utf=y&html=y
References:
KingMaker Casino Einzahlung per Paysafecard http://images.google.nl/url?q=https://tiklagit.net/shavonne788576
References:
KingMaker Casino Apple Pay http://toolbarqueries.google.bs/url?q=https://w09.ru/rodrigolavin8
References:
Legiano Casino seriös http://clients1.google.com.sb/url?q=https%3A%2F%2Factualites.cava.tn%2Fuser%2Frabbitbit56%2F
References:
KingMaker Casino Gutschein einlösen http://alt1.toolbarqueries.google.com.nf/url?q=https://tiklagit.net/caitlinedmond
References:
Legiano Casino VIP https://www.bookwinx.ru/proxy.php?link=https://telegra.ph/Luxus-Apartment-mit-4-Zimmer-zu-verkaufen-in-Lungomare-Trieste-134-Lignano-Udine-Friaul-Venetien-132645250-06-07
References:
Monro Casino Paysafecard https://fmodpro.com/download-plants-vs-zombies-mod/file/?urls=https://l2l.li/antjemccoin346
References:
Hitnspin casino aktionscode https://m.so.com/index.php?q=n-doptor.nothi.gov.bd%2Fpassword%2Freset%3Fredirect%3Dde.trustpilot.com%2Freview%2Fder-wikinger-shop.de/
References:
Monro Casino Auszahlungsdauer https://kak2z.ru/go.php?url=aHR0cHM6Ly9zbGsubGF0L2dpdXNlcHBld3lhdHQ3
References:
Hit’n’spin casino erfahrungen http://nou-rau.uem.br/nou-rau/zeus/auth.php?back=https%3A%2F%2Fx-ray.ucsd.edu%2Fmediawiki%2Fapi.php%3Faction%3Dhttps%3A%2F%2Fde.trustpilot.com%2Freview%2Fder-wikinger-shop.de&go=x&code=x&unit=x
References:
Hitnspin casino legal https://blackmod.net/dl/?url=aHR0cHM6Ly9uLWRvcHRvci5ub3RoaS5nb3YuYmQvcGFzc3dvcmQvcmVzZXQ/cmVkaXJlY3Q9ZGUudHJ1c3RwaWxvdC5jb20lMkZyZXZpZXclMkZkZXItd2lraW5nZXItc2hvcC5kZQ
References:
Hit n spin casino promo code http://www.google.ad/url?q=http://captcha.2gis.ru/form?return_url=https://de.trustpilot.com/review/der-wikinger-shop.de
References:
Hit’n’spin casino no deposit bonus http://jnews.xsrv.jp/jump.php?https://cm.lesta.ru/frame/?backend_url=//bit.ly/opsuimolog5012&content_layout_max_width=1335&language=ru&login_url=https://de.trustpilot.com/review/der-wikinger-shop.de
References:
Hit n spin freispiele https://sites.fastspring.com/gapotchenko/order/contents?catalog=https%3A%2F%2Fslidesgo.com%2Feditor%2Fexternal-link%3Ftarget%3Dhttps%3A%2F%2Fde.trustpilot.com%2Freview%2Fder-wikinger-shop.de
References:
Hitnspin freispiele https://gaiaonline.com/gaia/redirect.php?r=https://www.holycrossconvent.edu.na/profile/clarknvdlindgreen21259/profile
References:
Hitnspin bonus code https://eu.4gameforum.com/redirect/?to=aHR0cHM6Ly9saW5reS5wcC51YS9qb2xpZWJpYmI2NzM3Ng
References:
Hitnspin casino sign up bonus https://shopify.ixspy.com/to-dump?url=https://301.tv/jacquelynhoman
References:
Hit n spin casino bonus code https://kalendar.vse.cz/event/show?date=4145&backlinkUrl=https://qr.dsd.edu.gh/siennajxc2392
References:
Lollybet Casino Blackjack https://wotspeak.org/engine/dwn.php?xf=http://sculptandpaint.com/proxy.php?link=https%3A%2F%2Flollybet.com.de
References:
Lollybet Casino Willkommensbonus http://cse.google.lv/url?q=http://tropicana.maxlv.ru/user/golfvoice9/
References:
Lollybet Casino Treueprogramm http://toolbarqueries.google.co.ma/url?q=https://bookmarks4.men/story.php?title=instant-casino-freispiele-entdecken-cashback-bonus-promo-code
References:
Lollybet Bonus ohne Einzahlung http://maps.google.tl/url?sa=t&url=https://audiofrica.com/jasminehorvath
References:
Lollybet Casino Bonus ohne Umsatzbedingungen http://images.google.com.om/url?q=https://rentry.co/z3azvt6n
References:
Lollybet Registrierung http://www.google.com.pe/url?sa=t&url=https://bridgedesign.site/wiki/Deine_Online_Spielothek
References:
Lollybet Casino Seriös http://toolbarqueries.google.tl/url?q=https://qpxy.cn/meaganp8510555
References:
Lollybet Casino Test http://image.google.tk/url?sa=t&source=web&rct=j&url=https://www.godhip.com/fletawimberly
References:
Hit’n’spin casino login http://3.reddotcr.cafe24.com/member/login.html?returnUrl=https://sundaynews.info/user/doubtbabies1/
References:
Hitnspin casino willkommensbonus http://clients1.google.co.cr/url?sa=t&url=https://undrtone.com/incomedraw59
References:
Hitnspin login http://clients1.google.com.mt/url?q=https://intensedebate.com/people/goatorgan99
References:
Hitnspin casino auszahlung erfahrungen http://clients1.google.ps/url?q=https://lovebookmark.win/story.php?title=hit-n-spin-bonus-ohne-einzahlung-50-freispiele-auf-big-bass
References:
Hit n spin casino bonus code http://image.google.tk/url?sa=t&source=web&rct=j&url=https://www.news.lafontana.edu.co/profile/gauthierfvvagerskov6464/profile
References:
Hitnspin casino anmeldung http://cse.google.com.tw/url?sa=i&url=https://www.news.lafontana.edu.co/profile/sunfvdduran2595/profile
References:
Hitnspin casino http://maps.google.co.in/url?q=https://gamemania55.com/yasu_gamech/forums/users/peonysheep2/
References:
Online pokies with payid https://gitea.nacsity.cn/sallyfinlay45
References:
Online pokies with payid https://www.toutsurlemali.ml/employer/fastest-instant-withdrawal-casinos-2026-under-1-hour-payouts/
References:
Lollybet Echtgeld http://alginis.yoo7.com/go/aHR0cHM6Ly9saW5rLjFodXQucnUvbGVsaWFzb3V0aDU0NQ==
References:
Lollybet seriös https://rtraveler.ru/away/?next=https://linky.pp.ua/dorothy92p0359
References:
Lollybet Casino DE https://cm-sg.wargaming.net/frame/?service=frm&project=wot&realm=sg&language=en&login_url=https://getshort.in/dinomerewether
References:
Lollybet Deutschland http://toolbarqueries.google.st/url?sa=t&url=https://aw.ofertasluan.com.br/loriyeager2077
References:
Lollybet Startguthaben https://galaxy.click/outgoing?url=https://kilatku.com/viviancovert2
References:
Lollybet Casino Willkommensbonus http://stove.ru/action.redirect/url/aHR0cHM6Ly90Mm0ua3IvbGFycnllbGx3b29kMjE=/YT1zdGF0cyZ1PWRlcnJpY2t2YW5jZTQ5
References:
Lollybet Casino Auszahlungsdauer http://images.google.com.gi/url?q=https://url.pixelx.one/nadine80210844
References:
Lollybet Casino Mindesteinzahlung http://images.google.cd/url?q=https://cpepea.com/jaylockington
References:
Lollybet Casino Kundenservice http://www.google.ne/url?sa=t&url=https://tzu.to/ThMeg
References:
Lollybet Live Casino http://www.liveinternet.ru/journal_proc.php?action=redirect&sohbet-istanbul.blogspot.comhttps://sysurl.online/marshamidgett
References:
Lollybet Casino Freispiele http://cse.google.com.bh/url?sa=t&url=http%3A%2F%2Flollybet.com.de
References:
Lollybet Casino Slots http://wiki.integral.ru/api.php?action=https://lollybet.com.de/
References:
Lollybet Casino Live Dealer http://toolbarqueries.google.com.my/url?sa=t&url=https://werkstraat.com/companies/1-000-bonus-slots-schnelle-auszahlung/
References:
Best instant payid pokies australia real money https://freerepublic.com/~voyagesechellesluxe/index?U=https%3A%2F%2Finstantcasinodeutschland.de%2Ffr-fr%2F
References:
Mega Medusa Casino Einzahlung https://s3.amazonaws.com/new-casino/Mirage-Casino-Auszahlung.html
References:
Nomini Casino Bewertung https://shwemusic.com/jonathan77d223/songs
References:
Circus Casino Bonus ohne Einzahlung https://talenthubsol.com/companies/sofortige-auszahlungen-login
References:
Candy96 Casino live dealer https://tsnasia.com/employer/candy96-australia-18-no-deposit-fast-osko-payid-cashouts-vip-perks-2025
References:
Casino Of Gold Auszahlung https://sc.hkeaa.edu.hk/TuniS/computic.com.co%2Ftandyraven
References:
Candy96 Casino VIP https://volunteeri.com/companies/official-site-500-bonus-payid
References:
Candy96 Casino is it safe https://mauicountyvirtualjobfair.com/employer/candy96-casino-top-real-money-online-casino-2026
References:
Cryptologic Casino Einzahlung https://www.rufox.ru/go.php?url=http://cse.google.ga/url?q=http://cse.google.lv/url?q=https://instantcasinodeutschland.de/
References:
Löwen Play Casino Bonus ohne Einzahlung http://cse.google.pt/url?sa=i&url=https://yandex.com.am/safety?url=https://instantcasinodeutschland.de/
References:
Stake Casino Einzahlung http://maps.google.co.za/url?sa=t&url=http://s2.xvatit.com/api.php?action=https://wikimapia.org/external_link?url=https://instantcasinodeutschland.de/
References:
Steak Casino Erfahrungen http://cse.google.com.ua/url?q=https://www.ducatiforum.co.uk/proxy.php?link=http://3.reddotcr.cafe24.com/member/login.html?returnUrl=http%3a%2f%2finstantcasinodeutschland.de
References:
Nomini Casino Erfahrungen http://cse.google.tm/url?q=http%3A%2F%2Fwww.dftgroupsvn.uniroma2.it%2Fsearch%3Fq%3Dhttps%3A%2F%2Finstantcasinodeutschland.de%2F
References:
Admiral Casino Auszahlung http://aktsh.ru/go.php?url=https://ekardz.com/jacquettahardm
References:
N1 Casino Login https://labprom.info/bitrix/redirect.php?goto=https%3A%2F%2Fdigitally.site%2Fbusterkenyon2</a
References:
Nine Casino Einzahlung http://forum.okna-salamander.ru/proxy.php?link=https://nfccardmaker.com/lonamadrid6817
References:
Posido Casino Auszahlung https://www.cosplayercam.com/external_link/?url=http://taptagger.in/eddycastella48
References:
Goldbet Casino Bonus ohne Einzahlung https://almanach.pte.hu/oktato/273?from=https://pwofeel.com/samanthaacker2
References:
Cosmo Casino Test http://cvet-forum.ru/proxy.php?link=https://www.jobindustrie.ma/companies/1go-casino-%e1%90%85-erfahrungen-test-bewertung/
References:
Nv Casino App https://abb.eastview.com/rep/D-28.tab5.php?b=https://raovatonline.org/author/galegooge34/
References:
Instant Casino Erfahrungen https://aquarium-vl.ru/forum/go.php?url=aHR0cHM6Ly9qb2J0ZWNrLmNvbS9jb21wYW5pZXMvMWdvLWNhc2luby1ib251cy0yMDI2LTUwLWZyZWlzcGllbGUtb2huZS1laW56YWhsdW5nLw
References:
Casino Kingdom Test http://r3zky.jw.lt/file/reg?site=spechrom.com%3A443%2Fbbs%2Fboard.php%3Fbo_table%3Dservice%26wr_id%3D461257
References:
Joo Casino App https://44.cholteth.com/index/d1?diff=0&utm_clickid=g00w000go8sgcg0k&aurl=https://punbb.skynettechnologies.us/profile.php?id=414487
References:
Casino Royal Bonus https://jobsremote.work/employer/instant-casino-mobile-casino-app-bewertung-2026/
References:
Snatch Casino Erfahrungen http://classified.ondemandbiz.com/profile/carlwalters182
References:
Poseidon Casino Erfahrungen https://omnicareersearch.com/employer/casino-echtgeld-paypal-%e1%90%85-echtgeld-casinos-mit-paypal-top10/
References:
High Roller Casino Auszahlung https://vmcworks.com/employer/1go-casino-promo-code-bonus-2026
References:
Best casino online https://1gocasinotest.onlinespielhallende.workers.dev/
References:
Jet Casino Bonus ohne Einzahlung https://gratisafhalen.be/author/elvia53j696/
References:
Beef Casino Erfahrungen https://career.agricodeexpo.org/employer/126979/swissport-startet-frachtbetrieb-in-shanghai-pudong