GoogleTopTrending 2024: ప్రతి ఏటా గూగుల్‌లో ఎక్కువగా సెర్చ్ చేయబడిని సినిమా జాబితా వెల్లడవుతుంటుంది. ఈ ఏడాది కూడా గూగుల్ సెర్చ్ ఇంజిన్‌లో ఇండియన్స్ అత్యధికంగా వెతికిన, టాప్–10 సినిమాల జాబితా వెల్లడైంది.
ఈ జాబితాలో మూడు హిందీ సినిమాలు, మూడు తెలుగు సినిమాలు, రెండు తమిళ సినిమాలు, రెండు మలయాళం సినిమాలు ఉన్నాయి.
ఈ ఏడాది అత్యధికంగా ఇండియాలో గూగుల్ సెర్చ్ ఇంజిన్ ద్వారా ట్రెండ్ కాబడిన సినిమాలు
1) స్త్రీ2 (హిందీ)
2)కల్కి2898ఏడీ (తెలుగు)
3)12 ఫెయిల్ (హిందీ)
4) లపాతా లేడీస్ (హిందీ)
5)హను–మాన్ (తెలుగు)
6) మహారాజా (తమిళం)
7)మంజుమ్మెల్ బాయ్స్ (మలయాళం)
8)ది గ్రెటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ (తమిళం)
9)సలార్ (తెలుగు)
10) ఆవేశం (మలయాళం)