Heroine Shivani Nagaram Latest Photos: తొలి సినిమా ‘అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండు’ సినిమాతోనే నటిగా తెలుగు ప్రేక్షకులను మెప్పించిన హీరోయిన్ శివానీ నాగారం, ఆ తర్వాత లిటిల్‌హార్ట్స్ మూవీతో బ్లాక్‌బస్టర్ అందుకున్నారు. తాజాగా ఈ యంగ్ బ్యూటీ (Shivani Nagaram Latest Photos 2026) నటించిన లేటెస్ట్ మూవీ ‘హే బల్వంత్’ సినిమా ఈ నెల 20న థియేటర్స్‌లో రిలీజ్ కానుంది. ‘అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండు’ తర్వాత సుహాస్, శివానీ నాగారం కలిసి నటించిన సినిమా ఇది.