Prabhas Fauzi New Release date: ప్రభాస్ ‘ఫౌజీ’ (Fauzi Movie) సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. కానీ ఈ సినిమా రిలీజ్ పదే పదే వాయిదా పడటం మాత్రం ప్రభాస్ అభిమా నులను కాస్త నిరాశపరుస్తుంది. కానీ ప్రభాస్ అభిమానులు ఈ నిరాశను కూడా మర్చిపోయి, ఫుల్‌జోష్‌లోకి వచ్చే ‘ఫౌజీ’ సినిమా అప్‌డేట్‌ను మేకర్స్ విడుదల చేశారు. అక్టోబరు 23 (Prabhas Birthday) ప్రభాస్ బర్త్ డే సందర్భంగా ‘ఫౌజీ’ సినిమా (Fauzi Update) నుంచి ‘ఫైల్ నంబరు 25 ఫౌజీ’ అంటూ ఓ వీడియోను రిలీజ్ చేశారు.
రెండో ప్రపంచయుద్ధం సమయంలో 1942లో నేతాజీ సుభాస్ చంద్రబోస్ తన దగ్గర ఉన్న ఓ స్పై గురించి హిట్లర్‌కు గొప్పగా చెప్పే సీన్‌తో ‘ఫౌజీ’ గ్లింప్స్ విడుదలైంది. ఆ స్పైకి బ్రిటిషర్లు ‘ఫౌజీ’ అని పేరు పెట్టారని, అతని అసలు ఎవరకీ తెలియదని, ప్రస్తుతం అతను కోల్‌కత్తాలో ఉన్నాడని సుభాస్ చంద్రబోస్ ప్రభాస్ క్యారెక్టర్‌ను గురించి చెబుతుంటారు. అంతేకాదు..‘ఫౌజీ’ వ్యూహాలు, ఎత్తుగడ, డీకోడింగ్ బాగుంటాయని, భగవద్గీత ఆధా రంగా ‘ఫౌజీ’ చేసిన సీక్రెట్ కోడింగ్‌ను ఎవరూ డీ కోడ్ చేయలేరని కూడా సుభాష్ చంద్ర బోస్ చెప్పడం, ఈ సినిమాపై మరింత ఆసక్తిని క్రియేట్ చేసింది.

1932 నుంచి ఈ ‘ఫౌజీ’ స్పై గురించి బ్రిటిషర్లు వెతుకుతున్నారని తెలుస్తోంది. ఇమాన్వీఎస్మాయిల్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ ‘ఫౌజీ’ సినిమాలో మిథున్ చక్రవర్తి, జయప్రద, అనుపమ్‌ఖేర్, భానుచందర్, రాహుల్ రవీంద్రన్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. హనురాఘవపూడి (Fauzi movie Director) దర్శకత్వం వహిస్తున్న ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామాను టీసిరీస్ సమర్పణలో మైత్రీమూవీమేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్‌లు నిర్మిస్తు న్నారు. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ, బెంగాలీ భాషల్లో ‘ఫౌజీ’ సినిమా మార్చి 19న (Fauzi Release date) రిలీజ్ కానుంది.
Thank you for this detailed informational perspective. The breakdown of active pharmacokinetics and safety monitoring protocols provides a robust reference for healthcare research.
Thank you for sharing this thorough clinical review. The analysis of therapeutic dosing, patient adherence guidelines, and physiological efficacy provides much-needed clarity for researchers.
Appreciate the well-researched medical context provided here. The comparative evaluation of generic formulations versus branded standards highlights critical purity and manufacturing metrics.
Appreciate the well-researched medical context provided here. The comparative evaluation of generic formulations versus branded standards highlights critical purity and manufacturing metrics.
This protocol breakdown addresses several vital clinical aspects regarding dosage safety, contraindications, and sustained efficacy over extended regimens. Very helpful reference!
Excellent summary of key safety markers and clinical application guidelines. The distinction between dosage strengths and individualized patient response curves is spot-on.
A remarkably comprehensive overview of clinical utility and proper administration protocols. The emphasis on quality assurance and verified sourcing standards is well-timed.
Great insights on pharmacokinetic bioavailability and active compound titration. It is refreshing to see such detailed pharmacological breakdowns rather than generic summaries.