top Heroine Kajal Aggarwal photo: కొచ్చిలో జరిగిన 70వ సౌత్ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్‌లో హీరోయిన్ కాజల్ అగర్వాల్ ( Kajal Aggarwal) సత్తా చాటారు.
కొచ్చి వేదికగా 70వ ఫిల్మ్‌ఫేర్ అవార్డుల ప్రదానోత్సవం జరిగింది
2024లో దక్షిణాదిలో విడుదలైన సినిమాలకు అవార్డులను ప్రకటించారు.
తెలుగులో ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ (పుష్ప ది రూల్), ఉత్తమ నటిగా నివేదాథామస్ (35 చిన్న కథ కాదు) నిలిచారు.
2024లో దక్షిణాదిలో విడుదలైన సినిమాలకు అవార్డులను ప్రకటించారు.
తెలుగులో ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ (పుష్ప ది రూల్), ఉత్తమ నటిగా నివేదాథామస్ (35 చిన్న కథ కాదు) నిలిచారు.
2024లో విడుదలైన సత్యభామ సినిమాలో పోలీస్ ఆఫీసర్‌గా యాక్ట్ చేశారు కాజల్ అగర్వాల్.
ఈ సినిమాలోని నటనకు గాను కాజల్ అగర్వాల్‌కు క్రిటిక్స్ బెస్ట్ యాక్ట్రస్ అవార్డు లభించింది.
రణ్‌బీర్‌కపూర్ ‘రామాయణ’ సినిమాలో యశ్ పోషిస్తున్న రావణ పాత్ర భార్య మండోదరిగా కాజల్ అగర్వాల్ యాక్ట్ చేస్తున్నారు.
కాజల్ హిందీలో నటించిన ‘ఉమ, ది ఇండియా స్టోరీ, ఇండియన్ 3’ సినిమాలు రిలీజ్ కావాల్సి ఉన్నాయి.