Kamsahamnida song: వరుణ్‌తేజ్‌కు ఓ మాంచి హిట్ బొమ్మపడి చాలా రోజులైంది. హిట్ సినిమాను అందుకునేందుకు వరుణ్‌తేజ్ జానర్‌ను కూడా మార్చాడు. మాస్ కటౌట్ ఉన్న వరుణ్ (VarunTej) ప్రజెంట్ ‘కొరియన్ కనకరాజు’ (Korean Kanakaraju)అనే హారర్ కామెడీ సినిమా చేస్తున్నాడు. ఇందులో రితికా నాయక్ హీరోయిన్. హాస్యనటుడు సత్య ఓ కీ రోల్ చేస్తున్నారు.
ఈ సినిమా షూటింగ్ తుదిదశకు చేరుకుంది. త్వరలోనే ఈ మూవీని రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తు న్నారు. ఈ దిశగా ప్రమోషన్స్‌ను కూడా స్టార్ట్ చేశారు. ఇందులో భాగంగానే, ఈ కొరియన్ కనకరాజు సినిమా నుంచి ‘కమ్సాహంనిదా’ అనే పాటను రిలీజ్ ( Kamsahamnida song Release) చేశారు. పాట కొంచెం కొత్తగా ఉంది కదా.
‘కమ్సాహంనిదా..’ పాట కొంచెం కొత్తగా ఉంది కదా..ఏమీలేదు…ఇది ఇండో–కొరియన్ బ్యాక్‌డ్రాప్‌తో సాగే సినిమా. దీంతో ‘కమ్సాహంనిదా..’ అంటూ కొరియన్‌భాషలో పాటను రిలీజ్ చేశారు. పాట లిరిక్స్ తెలుగు లోనే ఉన్నాయి. కాకపోతే..కమ్సాహంనిదా..ను వాడారు. కమ్సాహంనిదా..అంటే తెలుగులో ధన్యవాదాలు అని అర్థం. కాసర్లశ్యామ్ ఈ పాటకు సాహిత్యం అందించగా, యశ్ మాస్టర్ కొరియోగ్రాఫీ చేశారు. ఎస్ తమన్ కంపోజింగ్‌లో సిద్ శ్రీరామ్ ఈ పాటను పాడారు. యూవీ క్రియేషన్స్, ఫస్ట్‌ఫ్రేమ్ ఎంటర్‌టైన్మెంట్ సంస్థలు ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.ఈ సినిమాకు మేర్లపాకగాంధీ దర్శకుడు.
ఇక ఈ సినిమా కాకుండా..‘కమిటీకుర్రాళ్ళు’ ఫేమ్ యదువంశీతో వరుణ్ తేజ్ ఓ సినిమా చేస్తున్నారు. ‘బరి’ టైటిల్. నిహారిక కొణిదెల నిర్మిస్తున్న ఈ ‘బరి’ సినిమా వచ్చే సంక్రాంతికి రిలీజ్ కానుంది. ఇందులో వాలీ బాల్ స్పోర్ట్స్ ప్లేయర్‌గా కనిపిస్తారు వరుణ్‌తేజ్.
Чтобы понять логику процесса, посмотрите на ориентир ниже. Это не жёсткое расписание, а понятная канва, которую врач адаптирует под возраст, сопутствующие заболевания и текущие цифры.
Получить дополнительную информацию – http://narkologicheskaya-klinika-ivanteevka8.ru/
Формат выбирается по безопасности, а не «по желанию». Домашний или амбулаторный старт уместен, если показатели устойчивы: нет упорной рвоты, высокой температуры, выраженной дезориентации, резких «качелей» давления и пульса, признаков обезвоживания с угрозой судорог. В этих условиях один визит часто закрывает задачу: индивидуальная инфузия, письменные рекомендации, правила воды и лёгкой еды «по часам», утренний контроль. Если же состояние «по краю» — сочетание рвоты, лихорадки, кардиальных жалоб, второй бессонной ночи, выраженного тремора — честнее короткая стационарная стабилизация на 24–48 часов под круглосуточным наблюдением. На бумаге это кажется дороже одного выезда, но на практике предотвращает цепочку ночных «пожаров», импульсивных повторов и осложнений, то есть экономит и силы, и деньги семьи. В любом формате анонимность неизменна: визиты без маркировки, закрытые каналы связи, разнесённые по времени приёмы и доступ к данным по ролям.
Получить дополнительные сведения – вывод из запоя цена
Этап
Исследовать вопрос подробнее – форумы наркологическая клиника форум