క్లాస్‌ ఆఫ్‌ ఎయిటీస్‌ గ్రాండ్‌ రీ యూనియన్‌ సెలబ్రేషన్స్‌-2025

Viswa
The 80s Stars Reunion A Gathering of Friendship and Solidarity4

Web Stories

Class of1980’s: క్లాస్‌ ఆఫ్‌ ఎయిటీస్‌తో 1980 నాటి సినీ తారలందరు ఒక చోట కలుసుకుని, గెట్‌ టు గెదర్‌.. లాంటి సెలబ్రేషన్స్‌ చేసుకుంటుంటారు. వీలైతే ప్రతి ఏడాది ఈ రీ యూనియన్‌ను ప్లాన్‌ చేసు కుంటుంటారు ఈ క్లాస్‌ ఆఫ్‌ ఎయిటీస్‌ మెంబర్స్‌. వీరు కలసుకున్న ప్రతిసారి ఓ డ్రెస్సింగ్‌ థీమ్, ఓ డిఫరెంట్‌ ప్లెస్‌ ఉంటాయి. ఈ సారి కూడా ఓ డిఫరెంట్‌ థీమ్‌తో ఈ క్లాస్‌ ఆఫ్‌ ఎయిటీస్‌ మెంబర్స్‌ కలుసుకున్నారు.

The 80s Stars Reunion A Gathering of Friendship and Solidarity2

వీరి కలయికకు ఈ సారి చెన్నై వేదికైంది. రాజ్‌కుమార్‌ సేతుపతి, శ్రిప్రియలు ఈ ఏడాది ‘క్లాస్‌ ఆఫ్‌ ఎయిటీస్‌’ సెలబ్రేషన్‌ పార్టీని హోస్ట్‌ చేశారు. నిజానికి ఈ సెలబ్రేషన్స్‌ గత ఏడాదే జర గాల్సింది. కానీ చెన్నైలో సంబవించిన అకాల వరదల కారణంగా, ఈ క్లాస్‌ ఆఫ్‌ ఎయిటీస్‌ సెలబ్రేషన్‌ ఈవెంట్‌ వాయిదా పడింది. ఎలాంటి ఇబ్బందులు లేకపోవడంతో ఈ ఏడాది గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేశారు.

The 80s Stars Reunion A Gathering of Friendship and Solidarity

చిరంజీవి, వెంకటేష్, శరత్‌కుమార్, మేకన, రేవతి, ప్రభు, నదియా, రాధ, సుహాసిని..ఇలా మొత్తం 31వ మంది ఈ ‘క్లాస్‌ ఆఫ్‌ ఎయిటీస్‌’ సెలబ్రేషన్‌ వేడుకలో ఉత్సాహంగా పాల్గొని, సందడి చేశారు. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా ఉన్నాయి.

 

Please Share
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Krithishetty Ritika Nayak disha patani latest Photo Shoot photos Meenakshi Chaudhary Suriya46 movie opening photos