కోట్లు…కోట్లు అంటే ఎంత సార్‌…!

Viswa
1 Min Read
Dhanush Nagarjuna Kubera movie Trailer

Web Stories

ధనుష్, నాగార్జునలు హీరోలుగా యాక్ట్‌ చేసిన మూవీ ‘కుబేర’. ఈ చిత్రానికి శేఖర్‌ కమ్ముల దర్శకుడు. సునీ ల్‌ నారంగ్, పుస్కూర్‌ రామ్మోహన్‌రావు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 20న విడుదల కానుంది. లేటెస్ట్‌గా ఈ మూవీ ట్రైలర్‌ (kubera movie trailer)ను దర్శక–నిర్మాత రాజమౌళి విడుదల చేశారు.

డబ్బు, ఆదాయ అసమానతలు, ధనిక–పేద వర్గాల మధ్య నెలకొన్న సమస్యలు, అక్రమ సంపాదన, నల్లధనం …వంటి అంశాల నేపథ్యంతో ‘కుబేర’ సినిమా తెరకెక్కింది. ‘కుబేర’ సినిమాలో ధనిక, పేద వర్గాలు కనిపిస్తాయి. ధనిక వర్గానికి చెందిన వ్యక్తిగా జిమ్‌సర్భ్, నాగార్జున….కనిపిస్తారు. పేద వర్గానికి చెందిన వారిగా…ధనుష్, రష్మికా మందన్నాలు కనిపిస్తారు. ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్‌ సంగీతం అందించాడు (Kubera Movie).

కోట్లు…కోట్లు అంటే ఎంత సార్‌…! (ధనుష్‌ Dhanush in kubera)

డబ్బులు…పోలీసులు…కోర్ట్‌లు…అన్నీ వాళ్లమే…మనలాంటి వాళ్లు…చేతుల్లో ఏమీ ఉండదు… ఈ ప్రపంచం మొత్తం వాళ్లదే… (ధనుష్‌)

ఈ దేశంలో డబ్బు, పవరే పనిచేస్తాయి…నీతి, న్యాయాలు కాదు…ఇది చరిత్ర
రేయ్‌…వాళ్ల మీద చేయి వేయడానికి వీళ్లేదు (నాగార్జున Nagarjuna in kubera)

నీ చావ్‌ ..నువ్వు చావ్‌…నా చావ్‌ నే చస్తా.. (రష్మిక మందన్నా)
చచ్చిపోవద్దు మేడమ్‌…బతికి ఏం చేయాలి..బతుకు కోసమే బతుకు (ధనుష్‌)

ఈ ప్రపంచం మొత్తం వాళ్లది కాదు..మేడమ్‌….నా ప్రపంచం కూడా ఇక్కడే ఉంది..అక్కడ డబ్బులు, పోలీసులు…మీరు చెప్పేవి ఏవీ ఉండవు….అక్కడే తేల్చుకుంటా… (ధనుష్‌)
అంటే… (రష్మికా మందన్నా)
దేవను చూసావా చెప్పు…! (నాగార్జున)
జాలి పడటం బాగానే ఉంటుంది..కానీ అది మెల్లిగా మిమ్మల్ని చంపేస్తుంది (జిమ్‌ సర్భ్‌

ఆయిల్‌ అంటే సాధారణ విషయం కాదు..మనందరి తొక్క తీసి, పదవి నుంచి దింపేసే పవర్‌ఫుల్‌ విషయం…
నాకు కావాలి సిద్దప్ప జీ….
బికారోడికి అడ్రస్‌ ఏమి ఉంటుంది..ఒక ముస్టోడు ఇప్పుడు గవర్నమెంట్‌నే రిస్క్‌లో పడేశాడు.

Please Share
Share This Article
142 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Samantha Photos 2026 Aishwarya Rajesh ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu