దాదా ధమాకా …పాట పాడిన బాలయ్య

PR
PR
1 Min Read

Web Stories

 Dada Dhamaka Lyrical song: ‘వీరసింహారెడ్డి’ వంటి హిట్‌ మూవీ తర్వాత హీరో బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్‌ మలినేని కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమా ‘దాదా’ (dada cinema). 1993లో జరిగిన బాంబే అల్లర్ల బ్యాక్‌డ్రాప్‌తో ఓ గ్యాంగ్‌స్టర్‌ డ్రామా ఈ ‘దాదా’ సినిమా కథనం సాగుతుంది. వెంకట సతీష్‌ కిలారు నిర్మిస్తున్న ఈ ‘దాదా’ సినిమా డిసెంబరు 25న (Dada movie Release date)  థియేటర్స్‌లో రిలీజ్‌ కానుంది. తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఈ సినిమా నుంచి ‘దాదా ధమాకా’ పాట లిరికల్‌ వీడియోను రిలీజ్‌ చేశారు. బాలకృష్ణ, నర్గీస్‌ ఫక్రీలు ఈ పాటలో డ్యాన్స్‌ చేశారు

Balakrishna Dada Dhamaka Lyrical song out now2

‘షేహరంత అదిరిపోని..నిదురంత చెదిరిపోని..’ అనే సాహిత్యంతో ఈ పాట సాగుతుంది. రామజోగయ్య శాస్త్రి ఈ పాటకు సాహిత్యం అందించారు. గాయని రజనీ శ్రీ పూర్ణిమతో కలిసి బాలకృష్ణ ఈ పాటను పాడ టం విశేషం. ఈ పాటను శేఖర్‌ మాస్టర్‌ కొరియోగ్రఫీ వహించారు. ఇక ఈ ‘దాదా’ సినిమాలో కాజల్‌ అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా, మంచు మనోజ్‌ విలన్‌ రోల్‌ చేస్తున్నారని తెలిసింది.

Please Share
Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Heroine Sreeleela 2026 Samantha Photos 2026 Aishwarya Rajesh ViRoshWedding 2026 Photos Faria Abdullah