NaniSujeeth Film: నాని హీరోగా సుజిత్ డైరెక్షన్లో రానున్న సినిమా (BloodyRomeo Movie) ప్రారంభోత్సవం హైదరాబాద్‌లో దసరా పండగ సందర్భంగా జరిగింది
నాని (Hero Nani Next film)తో గతంలో ‘శ్యామ్‌సింగరాయ్’, వెంకటేశ్‌తో ‘సైంధవ్’ సినిమాలను నిర్మించిన వెంకట్ బోయనపల్లి నిర్మాత (Producer VenkatBoyanapalli). నాని కూడా మరో నిర్మాత
దసరా సందర్భంగా ఈ సినిమా ప్రారంభోత్సవం జరగ్గా, వెంకటేశ్ ముఖ్య అతిథిగా హాజరై య్యారు.
నాని కెరీర్‌లోని ఈ 32వ సినిమా ప్రారంభోవ్సతం దసరా సందర్భంగా గురువారం ప్రారంభమైంది.
ప్రస్తుతం నాని ‘ది ప్యారడైజ్’ సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా తర్వాత నాని (Hero Nani) –సుజిత్ (Director Sujeeth)ల మూవీ ప్రారంభం అవుతుంది.
ఈ సినిమాకు బ్లడీ రొమియో అనే టైటిల్‌ను అనుకుంటున్నారు.