రవితేజ భర్తమహాశయులకు విజ్ఞప్తి సినిమా ఫస్ట్‌ రివ్యూ

Viswa
3 Min Read

Web Stories

Bhartha Mahasayulaku Wignyapthi First Review: ఇటీవలి కాలంలో హీరో రవితేజ (Raviteja Bhartha Mahasayulaku Wignyapthi First Review) నుంచి ఎక్కువగా యాక్షన్‌ సినిమాలే వచ్చాయి. తన స్ట్రాంగ్‌ యాక్టింగ్‌ పొటెన్షియల్‌ ఉన్న హ్యూమర్‌ జానర్‌లో రవితేజ కొంతకాలంగా సినిమా చేయలేదు. తాజాగా ఆయన నుంచి ఈ జానర్‌లో వస్తున్న సినిమా ‘భర్తమహాశయులకు విజ్ఞప్తి’. ఈ చిత్రంలో డింపుల్‌ హయాతి (Bhartha Mahasayulaku Wignyapthi Heroine Ashika Ranganath) , ఆషికా రంగనాథ్‌ (Bhartha Mahasayulaku Wignyapthi Heroine Ashika Ranganath) హీరో హీరోయిన్లుగా నటించారు. కిషోర్‌ తిరుముల (Bhartha Mahasayulaku Wignyapthi Director Kishore Tirumala) ఈ సినిమాకు దర్శకత్వం వహించగా, సుధాకర్‌ చెరుకూరి నిర్మించారు. మూవీ ఈ సంక్రాంతి సందర్భంగా జనవరి 13న విడుదల అవుతోంది. మరి..ఈ సినిమా ఎలా ఉండబోతుందో ఇప్పటికే టీజర్, ట్రైలర్స్‌ నుంచి ఓ క్లారిటీ వచ్చింది. ఆడియన్స్‌ ఈ సినిమా ఇలా ఉండబోతుందని వివిధ రకాలుగా ఊహించు కుంటున్నారు. ఈ నేపథ్యంలో సినిమాపై ఓ లుక్‌ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ గురించి ఓ లుక్‌ వేద్దాం (Bhartha Mahasayulaku Wignyapthi First Review).

Raviteja Bhartha Mahasayulaku Wignyapthi Movie Telugu Review 1

భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా ఫైనల్‌ రివ్యూ అండ్‌ రేటింగ్‌

– ఈ చిత్రంలో ఇద్దరు మహిళల మధ్య నలిగిపోయే రామసత్యనారాయణ పాత్రలో రవితేజ నటిస్తున్నారు. రామసత్యనారాయణ భార్య బాలమణి పాత్రలో డింపుల్‌ హయతి నటించారు. స్పెషన్‌ దేశంలో రామ సత్యనారాయణకు పరిచయమై, ఆయన జీవితంలోకి వచ్చే అమ్మాయి మానసాశెట్టి పాత్రలో ఆషికా రంగ నాథ్‌ నటించారు. తన భర్త రాముడులాంటి ఏకపత్నివత్రుడని నమ్మే మనస్తత్వం బాలమణిది. రామ సత్యనారాయణ కూడా అలానే ఉంటాడు. ఓ పని మీద రామసత్యనారాయణ స్పెయిన్‌కు వెళ్లడం, అక్కడ ఆయనకు మానసాశెట్టి పరిచయం కావడం జరుగుతుంది. అంతేకాదు..రామసత్యనారాయణ లైఫ్‌లోకి వచ్చేస్తుంది మానసాశెట్టి. రామసత్యనారాయణ– మానసాశెట్టిల రిలేషన్‌షిప్‌ గురించి బాలమణికి తెలుస్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుంది? ఈ సిట్చ్యూవేషన్‌ను రామసత్యనారాయణ ఎలా డీల్‌ చేశారు? అన్న పాయింట్‌ ఆఫ్‌ వ్యూలో భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా ఉండబోతుందని, ఈ సినిమా టీజర్, ట్రైలర్‌ కంటెంట్‌ స్పష్టం చేస్తుంది (BharthaMahasayulakuWignyapthiCinema PreReview)

‘నీతో పెళ్లైన సరే..నాతో అలా ఉన్నావ్‌ అంటే…బాలమణికి డిస్‌కనెకై్ట…హార్ట్‌ఫుల్‌గా ఇష్టంగానే నాతో కనెక్ట్‌ అయ్యావా?’..అని రామసత్యానారాయణను మానస ప్రశ్నిస్తుంది.

‘అన్నీ రకాలుగా బాగానే చూసుకుంటున్నాను కదా..నేనుండగా నీ లైఫ్‌లోకి మరో అమ్మాయి ఎందుకు వచ్చింది…’ రామసత్యనారాయణను బాలామణి అడిగే ప్రశ్న ఇది’…ఈ రెండు డైలాగ్స్‌ ఈ సినిమా ట్రైలర్‌లో ఉన్నాయి.

భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా ట్రైలర్‌

సో…సినిమా అంతా మేజర్‌గా రెండు పాయింట్స్‌ చుట్టూనే తిరుగుతుంది. ఇక ఈ సినిమాలో రవితేజ – సునీల్‌ల కామెడీ మరో హైలైట్‌గా ఉండబోతుందని తెలిసింది. గతంలో వీరి కాంబినేషన్‌లో వచ్చిన చాలా సినిమాల్లో మంచి హ్యూమర్‌ ఉంది. ఈ సినిమాలోనూ అదీ ఉంటుందని ఆడియన్స్‌ ఊహిస్తున్నారు. అలాగే రవితేజ–ఆషికారంగనాథ్‌–డింపుల్‌ హయతిల మధ్య ఉండే కాంబినేషన్‌ సీన్స్‌ హ్యూమర్‌తో పాటుగా, ఎమోషనల్‌గానూ ఉంటాయని ఊహించవచ్చు. ఇంకా ‘వెన్నెల’ కిషోర్, సత్యలు కూడా ఈ చిత్రంలో మంచి కామిక్‌ రోల్స్‌ చేశారు. సుధాకర్‌ గౌడ్‌ మురళీధర్‌ గౌడ్‌ ఈ సినిమాలోని ఇతర కీలక పాత్రల్లో యాక్ట్‌ చేస్తారు (BharthaMahasayulakuWignyapthiCinema PreReview).

సంక్రాంతికి వస్తున్నాం, ధమాకా, మనశంకరవరప్రసాద్‌గారు వంటి సూపర్‌హిట్‌ సినిమాలకు సంగీతం అందిచిన భీమ్స్‌ సిసిరోలియో ( Music Director Bheems Cecireleo)

ఈ సినిమాకు మ్యూజిక్‌ డైరెక్టర్‌గా చేశాడు. ఇప్పట్నుంచి ఈ సినిమా నుంచి వచ్చిన అద్దం ముందు పాట మంచిమెలోడీగా ఆడియన్స్‌ను ఏట్రాక్ట్‌ చేసింది.

ఇప్పటివరకు ఈ సినిమా ప్రమోషనల్‌ కంటెంట్‌ను గమనించినప్పుడు..వెంకటేశ్‌ ‘ఇంట్లో ఇల్లాలు..వంటిల్లో ప్రియురాలు’, నాగార్జున ‘ఆవిడా మా ఆవిడే’…వంటి సినిమాల జోన్‌లో భర్తమహాశయులకు విజ్ఞప్తి సిని మా ఉండబోతుందనే టాక్‌ వినిపిస్తుంది. మరి..ఈ సినిమాను కిషోర్‌ తిరుమల ఎలా డీల్‌ చేశారో చూడాలి. ఈ సినిమా నిడివి 2 గంటల 22 నిమిషాలు.

చిరంజీవి మనశంకరవరప్రసాద్‌గారు రివ్యూ

ప్రభాస్‌ ది రాజాసాబ్‌ సినిమా రివ్యూ

Please Share
Share This Article
5 Comments
Samantha Photos 2026 Aishwarya Rajesh ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu