Bhartha Mahasayulaku Vignyapthi Review: ఇటీవలి కాలంలో రవితేజ ఎక్కువగా మాస్ మూవీస్‌యే చేశాడు. కొంత గ్యాప్ తర్వాత రవితేజ ఫ్యామిలీ జానర్‌లో చేసిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమా ఈ సంక్రాంతికి విడుదలైంది. కిషోర్ తిరుమల డైరెక్ట్ చేశారు. మరి..ఈ సినిమా కథ, కథనాలు ఎలా ఉన్నాయో..ఓ సారి రివ్యూలో చూసేద్దాం.
సినిమా: భర్తమహాశయులకు విజ్ఞప్తి (Bhartha Mahasayulaku Vignyapthi Review)
తారాగణం: రవితేజ, డింపుల్ హయతి, ఆషికా రంగనాథ్, సత్య, తారక్ పొన్నప్ప, ‘వెన్నెల’ కిషోర్, సునీల్
దర్శకత్వం: కిషోర్ తిరుమల
నిర్మాణం: సుధాకర్ చెరుకూరి
సినిమాటోగ్రఫీ: ప్రసాద్ మురెళ్ల
ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్
విడుదల తేదీ: 13-01-2026
రేటింగ్:2.5/5 (Bhartha Mahasayulaku Vignyapthi Review and Rating)
కథ
Bhartha Mahasayulaku Vignyapthi Telugu review: రామ సత్యానారాయణ (రవితేజ), బాలామణి (డింపుల్ హయతి) భార్యాభర్తలు. ఓ వైన్ కంపెనీకి రామ సత్యానారయణ సీఈవో కాగా, బాలామణి ఎండి. వీరి తమ కంపెనీలో ‘అనార్కలి’ అనే ఓ కొత్త వైన్ ప్రొడక్ట్‌ని స్టార్ట్ చేస్తారు. స్పెయిన్‌లో ఉన్న యూనైటెడ్ స్పిరిట్స్ కంపెనీ ఎండీ మానసా శెట్టి (ఆషికా రంగ నాథ్)తో బిజినెస్ పరంగా కోలాబరేట్ అవ్వాలనుకుంటారు. కానీ మానసా శెట్టి పీఏ గోవింద (హాస్య నటుడు సత్య) ఇందుకు అడ్డుపడతాడు. సమస్యను సాల్వ్ చేయడానికి రామసత్యనారాయణ స్పెయిన్‌కి వెళ్లి, అక్కడ మానసా శెట్టికి దగ్గరవుతాడు. కానీ తనకు బాలమణితో వివాహం జరిగిందనే విషయాన్ని మా త్రం చెప్పలేకపోతాడు. ఈ క్రమంలో మానసా, రామసత్యానారాయణ ఓ నైట్ స్పెండ్ చేస్తారు (Bhartha Mahasayulaku Vignyapthi Review)
ఆ తర్వాత వైన్ ఫెస్టివల్ సెలబ్రేషన్స్‌లో భాగంగా మానసా హైదరాబాద్ వస్తారు. అక్కడ రామసత్యా నారా యణకు ముందే వివాహం అయ్యిందని, ఈ విషయం తన దగ్గర దాచి, తనతో ఓ నైట్ స్పెండ్ చేశాడని మా నసకు తెలుస్తుంది. పైగా తన అనార్కలి వైన్ బ్రాండ్ బిజినెస్ డీల్ కోసమే రామసత్యానారాయణ స్పెయిన్‌కి వచ్చి, తనను మోసం చేశాడని అనుకుంటుంది. ఆ తర్వాత తనతో స్పెయిన్‌కు రావాలని లేకపోతే, విషయం అంతా బాలామణికి చెబుతానని రామసత్యనారాయణకు వార్నింగ్ ఇస్తుంది మానస. ఇదిలా ఉండగానే…ఓ పబ్‌లో మానస, బాలామణి స్నేహితులైపోతారు. బాలామణి భర్తే రామసత్యానారాయణ అని మానసకు తెలుస్తుంది. మరి.. ఆ తర్వాత ఏం జరిగింది. మానస, బాలామణిల మధ్యలో రామసత్యానారాయణ ఎలా నలిగిపోయాడు? తన భర్త గురించి నిజం తెలుసుకున్న బాలామణి ఏం ఏ నిర్ణయం తీసుకుంది. బాలా మణి – సత్యలను రామసత్యానారాయణ ఎలా కన్వెన్స్ చేయగలిగాడు? అన్న ఆసక్తికరమైన అంశాలను సినిమాలో చూడొచ్చు.
చిరంజీవి మనశంకరవరప్రసాదుగారు ఫస్ట్ రివ్యూ
విశ్లేషణ
ప్రతి మనిషిలోనూ మంచి, చెడులు చెప్పే ఓ ఇన్నర్ వాయిస్ ఒకటి ఉంటుందని, చెడు చెప్పే ఇన్నర్ వాయిని తెలివిగా ఆలోచించి, తప్పు చేయకూడదనే పాయింట్‌ను ఫ్యామిలీ డ్రామాతో చక్కగా డీల్ చేశాడు దర్శకుడు కిషోర్ తిరుమల.
రామసత్యానారాయణ స్పెయిన్ వెళ్లడం, అక్కడ మానసకు దగ్గర కావడం, మళ్లీ ఓ పనిపై మానస హైదరా బాద్‌కు రావడంతో ఫస్టాప్ ముగుస్తుంది. రామసత్యనారాయణ గురించి మానస, బాలామణిలకు నిజాలు తెలియడం, ఇద్దర్నీ కన్వెన్స్ చేసేందుకు రామసత్యానారాయణ ఏం చేశాడనే విషయంతో సెకండాఫ్ పూర్త వుతుంది. తొలిభాగం చాలా సరదాగా సాగిపోతుంది. సత్య, వెన్నెల కిషోర్, మురళీగౌడ్‌ల కామెడీ సీన్స్ ఆడియన్స్‌కు నవ్వు తెప్పిస్తాయి. ముఖ్యంగా సునీల్‌ను మంచి కామిక్ వే లో రాసుకున్నాడు దర్శకుడు కిషోర్. కానీ సెకండాఫ్‌తో కథనం గాడి తప్పింది. కాస్త సాగదీతగా అనిపించింది. తనను ఎవరు మోసం చేశారో మానస చెప్పకపోవడం, ఈ క్రమంలో మానస నుంచి నిజాన్ని రాబాట్టాలని ఆమె అన్నయ్య చేసే ప్రయత్నాలు, సీసీ ఫుటేజ్ సీన్, ప్రీ క్లైమాక్స్ సంక్రాంతి సీన్…ఇవన్నీ చాలా రోటీన్‌గా, సాగదీతగా అని పించాయి. మానస,ఆమె అన్నయ్య రాకేష్‌ల మధ్య ఉండే ట్రాక్…‘గీతగోవిందం’ సినిమాలోని రష్మికా మందన్నా–సుబ్బరాజుల ట్రాక్‌ను గుర్తు చేస్తుంది. క్లైమాక్స్ కూడా సాదాసీదాగా ముగిసింది. బలమైన ఎమోషనల్ సీన్స్ పడలేదు. సునీల్, వెన్నెల కిషోర్, మురళీధర్ గౌడ్, సత్యల కామెడీ సెకండాఫ్‌లో వర్కౌట్ కాలేదు. సెకండాఫ్‌లో ఒకట్రెండు కామెడీ సీన్స్ అయితే వర్కౌట్ అయ్యాయి.
నటీనటులు–సాంకేతిక నిపుణులు
రీసెంట్‌గా రవితేజను యాక్షన్ హీరోగానే చూశారు ఆయన అభిమానులు. వారి ఈ సినిమా కాస్త రీఫ్రెషింగ్ గా అనిపిస్తుంది. రవితేజ యాక్టింగ్, కామెడీ టైమింగ్ బాగుంది. ఇక గృహిణిగా డింపుల్ హయతి (Dimple Hayathi) రోల్ సె టిల్డ్‌గా బాగా అనిపిస్తుంది. యాక్టింగ్‌కు పెద్ద స్కోప్ ఉన్న పాత్రలా అనిపించలేదు. రెగ్యులర్ హౌస్‌వైఫ్ రోల్‌గా అనిపించింది. మానసాగా ఆషిక (Ashika Ranganath) ఈ సినిమాలో గ్లామరస్ అండ్ మోడ్రన్ అమ్మాయిగా యాక్ట్ చేసింది. తొలిభాగంలో ఆషిక హైలైట్ అయితే, సెకండాఫ్‌లో డింపుల్ క్యారెక్టర్ హైలైట్‌గా ఉంటుంది. రామసత్యనారాయణ పీఏ లీలాగా వెన్నెల కిషోర్, మనసా శెట్టి పీఏగా హాస్యనటుడు సత్య, సైకలాజిస్ట్‌గా మురళీధర్ గౌడ్, మానస అన్నయ్య రాకేష్‌శెట్టిగా తారక్ పొన్నప్ప, రాకేష్ శెట్టి పీఏగా మంజు…వారి వారి పాత్రల్లో నటించారు. అజయ్‌ఘోష్, హర్షలు చిన్న గెస్ట్ రోల్స్ చేశారు.
చెప్పాలనుకున్న పాయింట్‌ను కాస్త కామిక్‌లో చెప్పాలన్నారు దర్శకుడు కిషోర్ తిరుమల. ఇందులో ఆయన సక్సెస్ అయ్యారు. కానీ తన బలమైన ఎమోషనల్ రైటింగ్‌ను ఎందుకో ఆయన ఈ సినిమాలో కాస్త పక్కనపెట్టారనిపించింది. అసలు ఆశికపై ఎందుకు ఏటాక్స్ జరుగుతున్నాయన్న విషయంలో క్లారిటీనే లేదు. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్, పాటలు బాగున్నాయి. ఆర్‌ఆర్ ఒకే. విజువల్స్, నిర్మాణ విలువలు బాగు న్నాయి. సెకండాఫ్‌లో కాస్త ఎడిట్ చేయవచ్చు. ముఖ్యంగా సీసీ పుటేజ్ ట్రాక్, సంక్రాంతి సీన్స్. ఓవరల్‌గా ఈ సినిమాను ఓ సారి చూడొచ్చు. (భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా రివ్యూ)
ఫైనల్‌గా…భార్యకు అన్యాయం చేయకూడదు, జరిగిన తప్పును సరిద్దుకోవాలని తాపత్రయపడే ఓ భర్త కథే ఈ సినిమా. కామిక్ వేలో చూపించారు. హ్యూమర్, డైలాగ్స్ బాగున్నప్పటికీని, రోటీన్ కథ–స్క్రీన్ ప్లే, పేలవమైన క్లైమాక్స్ ఈ సినిమాకు మైనస్ పాయింట్‌లు. సింపుల్‌గా చెప్పాలంటే…ఇంట్లో ఇల్లాలు. .హోటల్‌లో ప్రియురాలు (Bhartha Mahasayulaku Vignyapthi verdict)


References:
Willkommensbonus Casino https://grunaer-casino.online-spielhallen.de/
References:
Treasure island casino las vegas http://jobworkglobal.com/employer/payid-pokies-2026-tested-payid-casinos-in-australia
References:
Legiano Casino Live Casino https://gethuman.com/feedback/page-needs-improvement?page=https%3A%2F%2Finnvo.pro%2Fjuliochong
References:
Legiano Casino Treueprogramm https://4cheat.org/goto/link-confirmation?url=aHR0cHM6Ly9mbW9kcHJvLmNvbS9kb3dubG9hZC1wbGFudHMtdnMtem9tYmllcy1tb2QvZmlsZS8/dXJscz1odHRwczovL2RlLnRydXN0cGlsb3QuY29tL3Jldmlldy9iZXlvbmRqZXdlbGxlcnkuZGU
References:
Legiano Casino Gratis Spins http://www.gta.ru/redirect/www.reshalkino.ru/proxy.php%3Flink%3Dhttps%3A//de.trustpilot.com/review/beyondjewellery.de
References:
Legiano Casino Bonus Code http://images.google.cz/url?sa=t&url=http%3A%2F%2Fwww.google.com%2Furl%3Fq%3Dhttps%3A%2F%2Fde.trustpilot.com%2Freview%2Fder-wikinger-shop.de
References:
Legiano Casino Auszahlung Dauer http://wapcenter.yn.lt/load/index?url=de.trustpilot.com%2Freview%2Fedelkranz.de
References:
Legiano Casino Bonus ohne Einzahlung https://anf.asso.fr/global/redirect.php?url=https://s.nas.vn/hsojarrod6304
References:
Legiano Casino Bonus ohne Einzahlung https://kirov-portal.ru/away.php?url=https://dompoeta.ru/avtorskie-anonsy?url=https://de.trustpilot.com/review/beyondjewellery.de
References:
Legiano Casino Anmelden http://www.garagebiz.ru/?URL=https%3A%2F%2Fwinehq.org.ru%2Fapi.php%3Faction%3Dhttps%3A%2F%2Fde.trustpilot.com%2Freview%2Fder-wikinger-shop.de</a
References:
Legiano Casino Video Review http://es.yoo7.com/go/aHR0cHM6Ly9uZmNjYXJkbWFrZXIuY29tL29sZ2Fjb3JuZWxsMjc0
References:
Legiano Casino VIP Programm https://docs.astro.columbia.edu/search?q=https://s.bea.sh/-28271
References:
Legiano Casino Auszahlungsdauer http://forum.russ-artel.ru/proxy.php?link=https://vnn.bio/raulhighto
References:
Legiano Casino Kontakt http://33.pexeburay.com/index/d1?diff=0&utm_clickid=34gcso08k8w4w40c&aurl=https://de.trustpilot.com/review/edelkranz.de
References:
Legiano Casino Tischspiele https://gitlab.xiph.org/-/external_redirect?url=https%3A%2F%2Fsosi.al%2Fdamiansolly135
References:
KingMaker Casino Einzahlung mit Apple Pay https://alstr.in/terricremor834
References:
Kingmaker Casino Seriös https://mssq.me/gertieharo
References:
Kingmaker Casino Promo Code https://link.mym.ge/mistyarrowood9
References:
KingMaker Casino Einzahlung per Paysafecard https://vnn.bio/larry60m86
References:
Kingmaker casino sofort einzahlen http://sekkotsu-e.sakura.ne.jp/mt_mobile/mt4i.cgi?id=2&mode=redirect&no=35&ref_eid=3&url=http%3a%2f%2fde.trustpilot.com%2Freview%2Fbeyondjewellery.de
References:
KingMaker Casino Mindesteinzahlung 20 Euro http://op2.chuukr.cafe24.com/member/login.html?noMemberOrder=&returnUrl=https%3a%2f%2fde.trustpilot.com%2Freview%2Fbeyondjewellery.de
References:
KingMaker Casino Registrieren https://ca.do4a.pro/proxy.php?link=https%3a%2f%2fde.trustpilot.com%2Freview%2Fbeyondjewellery.de
References:
Legiano Casino Anmelden http://no.thefreedictionary.com/_/cite.aspx?url=http%3a%2f%2ftelegra.ph%2FLegiano-Casino-Erfahrungen-Bonus–Treueprogramm-im-Test-06-07&word=Jeg%20har%20ett%20barn&sources=h
References:
KingMaker einzahlungslimit http://www.google.sn/url?sa=t&url=https%3A%2F%2Fliy.ke%2Fbilliecarver35/
References:
Legiano Casino Meinungen http://images.google.com.om/url?q=http://okprint.kz/user/pondcanada34/
References:
Kingmaker Casino Kontakt https://api.follow.it/redirect-to-url?q=https%3A%2F%2Fl2l.li/gilbertodufaur
References:
Legiano Casino Android http://maps.google.com.pa/url?q=https://telegra.ph/Legiano-Casino-2025-Ehrliche-Bewertung–Erfahrungen-06-07
References:
Legiano Casino Spielautomaten https://xgm.guru/go/https%3A%2F%2Ftelegra.ph%2FLegiano-casino-login-konto-erstellen-wie-anmelden-06-07/
References:
KingMaker Casino 20 Euro Bonus http://clients1.google.bt/url?q=https://smartbusinesscards.in/numbersmusquit
References:
Legiano Casino Live Casino https://m.en.acmedelavie.com/member/login.html?returnUrl=https://callahan-blanton.hubstack.net/online-casino-test-2026-experten-erfahrungen-and-bewertung
References:
Legiano Casino Android https://secure.javhd.com/login/?wl=1&back=uchkombinat.com.ua%2Fuser%2Ftieshrimp03%2F&path=lw&lang=en
References:
Kingmaker casino sofortüberweisung einzahlung https://kapcsolathalo.nti.btk.mta.hu/api.php?action=https://link.1hut.ru/brandiemoran8
References:
Legiano Casino Umsatzbedingungen https://slidesgo.com/editor/external-link?target=https://materialwiki.site/wiki/Leguano_Aktiv_Plus_in_MecklenburgVorpommern
References:
Legiano Casino Login Deutschland http://image.google.je/url?rct=i&sa=t&url=https://sonnik.nalench.com/user/playmath21/
References:
Legiano Casino Bonus ohne Einzahlung http://forum.zidoo.tv/proxy.php?link=https://telegra.ph/100–bis-zu-500–200-Freispiele-06-07
References:
Legiano Casino Auszahlungsdauer http://cse.google.ge/url?q=http://www.annunciogratis.net/author/penpike00
References:
Legiano Casino Alternative https://www.michael-smirnov.ru/Get_RSS.php?pRSSurl=http%3a%2f%2ftelegra.ph%2FLegiano-Casino-Test-2026-Willkommenspaket-von-bis-zu-500-06-07
References:
Hit casino http://maps.google.com.pa/url?q=http://x-ray.ucsd.edu/mediawiki/api.php?action=https://de.trustpilot.com/review/der-wikinger-shop.de
References:
Monro Casino Sicherheit http://portal.novo-sibirsk.ru/dynamics.aspx?PortalId=2&WebId=8464c989-7fd8-4a32-8021-7df585dca817&PageUrl=%2FSitePages%2Ffeedback.aspx&Color=B00000&Source=https%3A%2F%2Fgetshort.in%2Flowellpresler1
References:
Hitnspin bonus ohne einzahlung https://wiki.hetzner.de/api.php?action=https://tdec.tn.gov/single_signon/Account/LogIn?returnurl=https://de.trustpilot.com/review/der-wikinger-shop.de
References:
Hitnspin casino anmeldung http://maps.google.ba/url?q=https://docs.astro.columbia.edu/search?q=https://de.trustpilot.com/review/der-wikinger-shop.de
References:
Hitnspin casino auszahlungsdauer http://www.mech.vg/gateway.php?url=http://shop.litlib.net/go/?go=http%3A%2F%2Fde.trustpilot.com%2Freview%2Fder-wikinger-shop.de
References:
Hitnspin casino test http://clients1.google.gg/url?q=https%3A%2F%2Fsc.news.gov.hk%2FTuniS%2Fde.trustpilot.com%2Freview%2Fder-wikinger-shop.de%2F
References:
Monro Casino Mindesteinzahlung https://eu.4gameforum.com/redirect/?to=aHR0cHM6Ly9iaW9uLmx5L2xhdmVybmVyb21lcm8
References:
Hitnspin casino registrierung http://maps.google.vg/url?q=https%3A%2F%2Flink.zhihu.com%2F%3Ftarget%3Dhttps%3A%2F%2Fde.trustpilot.com%2Freview%2Fder-wikinger-shop.de%26lt%3B%2Fa
References:
Hitnspin erfahrungen http://images.google.co.in/url?sa=t&url=http%3A%2F%2Fwargaming.net%2Fid%2Fopenid%2Fredirect%2Fconfirm%2F%3Fnext%3Dhttps%3A%2F%2Fde.trustpilot.com%2Freview%2Fder-wikinger-shop.de%26game_realm%3Deu
References:
Hit n spin login https://abb.eastview.com/rep/D-28.tab5.php?b=https://wargaming.net/id/openid/redirect/confirm/?next=http%3A//de.trustpilot.com/review/der-wikinger-shop.de
References:
Hitnspin casino gewinne https://tabletennis.businesschampions.ru/away/?to=http%3a%2f%2fflashjournal.site%2Fitem%2Fder-hitnspin-willkommensbonus-alle-infos
References:
Hitnspin casino paysafecard https://secure.jugem.jp/utf/?mode=gallery&act=list&thumbnail=1&domain=forums.cgb.designknights.com%2Fmember.php%3Faction%3Dprofile%26uid%3D213985
References:
Hitnspin casino legal https://www.rossiya-airlines.ru/bitrix/redirect.php?goto=https://www.lanubedocente.21.edu.ar/profile/shahdtvcamacho96025/profile
References:
Hit’n’spin casino no deposit bonus https://www.lioden.com/outgoing.php?url=https://biolink.website/marilynnbr
References:
Hitnspin casino bonus code https://imslp.org/api.php?action=https://telegra.ph/Hit-N-Spin-casino-25-Euro-Kein-Einzahlungsbonus-Freispiele–Codes-06-07
References:
Hitnspin casino sicher https://fishing-ua.com/proxy.php?link=https://goz.vn/william041
References:
Hitnspin erfahrungen http://subscribe.esetnod32.ru/bitrix/redirect.php?goto=https://link.mym.ge/joeannhuot285
References:
Hitnspin casino registrierung https://podnova.com/player/player_add_frame.php?url=https%3A%2F%2Fw09.ru%2Frenate11a61583</a
References:
Lollybet Casino Gutscheincode http://images.google.la/url?q=http://wiki.sukhoi.ru/api.php?action=https://lollybet.com.de/
References:
Lollybet Casino Willkommensbonus http://images.google.ru/url?q=http://maps.google.ru/url?q=https://lollybet.com.de/
References:
Lollybet Casino Einzahlung http://images.google.com.py/url?q=http://downarchive.org/user/lineface8/
References:
Lollybet Casino Einzahlung https://rr-clan.ru/proxy.php?link=http://shourl.free.fr/notice.php?site=lollybet.com.de
References:
Lollybet Alternative https://login.littlejoys.ru/?redir=//www.michael-smirnov.ru/Get_RSS.php%3FpRSSurl%3Dhttp%3a%2f%2flollybet.com.de
References:
Lollybet Casino Test http://cse.google.co.ls/url?q=https://music.jokkey.com/karenbelgrave
References:
Lollybet VIP https://fmodpro.com/download-plants-vs-zombies-mod/file/?urls=https://music.drepic.com/lenaabrams877
References:
Lollybet Casino Review http://cse.google.com.ec/url?sa=t&url=http%3A%2F%2Fesvoe.video%2F%40neva94z201332%3Fpage%3Dabout
References:
Lollybet Live Casino http://cm-eu.wargaming.net/frame/?service=frm&project=moo&realm=eu&language=en&login_url=http%3A%2F%2Fcse.google.ng/url%3Fq%3Dhttps%3A//lollybet.com.de/
References:
Lollybet Casino Verifizierung http://it.thefreedictionary.com/_/cite.aspx?url=http%3a%2f%2fsportsdungeon.com%2F%40stephanythatch%3Fpage%3Dabout&word=puzzo&sources=kdict,crusca,hc_It_En
References:
Hit’n’spin casino no deposit bonus http://clients1.google.de/url?q=https://flashjournal.space/item/casino-bonus-ohne-einzahlung-140-aktuelle-angebote-in-juni-2026
References:
Hit’n’spin casino http://cse.google.co.uz/url?sa=t&url=https://bridgedesign.space/wiki/HitnSpin_Ppromo_Code_Die_besten_Casino_Boni_bei_HitnSpin
References:
Hitnspin casino auszahlungslimit http://clients1.google.mv/url?sa=t&source=web&rct=j&url=https://topsitenet.com/profile/peacevalley56/1871243/
References:
Casino hitnspin http://cse.google.co.nz/url?q=https://atavi.com/share/xussnhzkpxvs
References:
Hitnspin bonus ohne einzahlung http://clients1.google.tg/url?q=https://flashjournal.site/item/razor-shark-jetzt-online-spielen-bei-automatenspielex
References:
Hitnspin casino app iphone http://aktsh.ru/go.php?url=https://telegra.ph/HitnSpin-Casino-Deutschland-Jetzt-spielen–echtes-Geld-gewinnen-06-07-3
References:
Hit n spin casino online login http://forum.emptyclosets.com/proxy.php?link=https://intensedebate.com/people/blackpolice3
References:
Hitnspin casino app http://cse.google.iq/url?q=https://va.airtech.dev/forums/users/momrouter68/
References:
Australian online pokies payid https://topgtv.com/@meganrhoades2?page=about
References:
Pokies net australia payid withdrawal https://theskysupply.com/forum/index.php?topic=1422.0
References:
Payid pokies instant withdrawal https://spice.blue/@regancarvalho6?page=about
References:
Online pokies australia payid real money https://career.agricodeexpo.org/employer/121490/how-to-send-and-receive-money-with-payid
References:
Payid online pokies australia https://tv.sparktv.net/@delmarfredrick?page=about
References:
Pokies net australia payid withdrawal https://strongholdglobalgroup.com/employer/why-travelling-aussies-are-switching-to-payid-for-mobile-gaming/
References:
Lollybet Alternative http://cse.google.co.ck/url?sa=t&url=https://csvip.me/fayhamilton569
References:
Lollybet Gutscheincode https://www.hungaricana.hu/hu/kapcsolatfelvetel/?source=KT_EGER&record=https://de2wa.com/jkxvirginia57
References:
Lollybet Online Casino http://twitter.podnova.com/go/?url=https://bladisnel.com/sharronmitten
References:
Lollybet Kundenservice http://maps.google.com.sb/url?sa=t&url=https://encurt.top/fredhelmick608
References:
Lollybet Casino Test https://clients1.google.tk/url?q=https://link.seg.br/lateshakunkle/
References:
Lollybet Casino Einzahlung http://m.landing.siap-online.com/?goto=https://short.turtle.onl/maisiecoffill&layanan=ppdb
References:
Lollybet Deutschland Login https://38.Staikudrik.com/index/d1?diff=0utm_campaign=26607utm_clickid=snqcg0skg8kg8gc0&aurl=https://qr.dsd.edu.gh/michelgwynn672
References:
Lollybet Casino https://maps.google.vg/url?q=https://upangmarga.go.id/carolq72507622
References:
Lollybet Free Spins https://eda.europa.eu/aa88ee3c-d13d-4751-ba3f-7538ecc6b2ca?sf=96652273A74Ahttps://allbio.link/kaitlyncud
References:
Lollybet Casino App http://forum.cmsheaven.org/proxy.php?link=https://tothemoon.id/angelitalabour
References:
Lollybet Casino Erfahrungen https://www.pixiv.net/jump.php?https://qrlinkgenerator.com/hershelslack5
References:
Slots games https://gratisafhalen.be/author/lamari9343/
References:
Best online casino bonuses in the uk https://becariosdigitales.com/empresa/live-casino-und-beliebte-slots/
References:
Blackjack hands https://locuss.evomeet.es/employer/instant-casino-de-live-casino-und-bonus-aktionen-online
References:
Red 7 casino https://winesandjobs.com/companies/sofortige-auszahlungen-login/
References:
Hollywood casino mississippi https://10xhire.io/employer/instant-casino-erfahrungen-test-?-bewertung-2025/
References:
Lollybet Casino Kundenservice http://images.google.com.ni/url?q=https://africa.careers/employer/lolly-bet/
References:
Lollybet Willkommensbonus http://nl.thefreedictionary.com/_/cite.aspx?url=http%3a%2f%2fglofcee.com%2Femployer%2Fdeine-online-spielothek%2F&word=streelde&sources=kdict
References:
Lollybet Casino Bonus ohne Einzahlung http://www.technoplus.ru/feed2js/feed2js.php?src=http%3A%2F%2Fwww.bestcasting.eu%2FCompanies%2F1-000-bonus-slots-schnelle-auszahlung%2F&num=20&targ=y&utf=y&html=y
References:
Lollybet Registrierung http://www.google.gy/url?q=https://a2znaukri.com/employer/beste-paypal-casinos-in-deutschland-2026/
References:
Lollybet Casino Freispiele http://maps.google.sm/url?q=https%3A%2F%2Fwerkstraat.com%2Fcompanies%2Flollybet-casino-erfahrungen-2026-sicher-oder-ein-betrug%2F
References:
Lollybet Casino http://cse.google.co.bw/url?sa=i&url=https://bluestreammarketing.com.co/employer/seite-2-lollybet-casino-casino-test-2026-spielerkommentare/
References:
Lollybet Casino Mobile http://image.google.me/url?q=https://precisionscans.net/employer/die-besten-bitcoin-casinos-online-top-10-2026/
References:
Lollybet Casino https://optimize.viglink.com/page/pmv?url=http%3A%2F%2Fremotejobs.website%2Fprofile%2Folcshawnee857/
References:
Lollybet Startguthaben https://med-erisman.ru:443/bitrix/rk.php?goto=https://raovatonline.org/author/joesphallar/
References:
Lollybet Kontakt https://forums.officialpsds.com/proxy.php?link=https://trabajaensanjuan.com/employer/lollybet-casino-erfahrungen-2026-sicher-oder-ein-betrug/
References:
Lollybet Freispiele https://git.saf.sh/chrisjwv769162
References:
Lollybet Bonus Code https://gitea.vilcap.com/kishariddell85
References:
Lollybet Support https://git.ritonquilol.fr/lonnieaponte84
References:
Lollybet Casino https://git.kry008.xyz/carmelawolinsk
References:
Lollybet Casino Mindesteinzahlung https://forgejo.rekallservices.com/hannahsigel933
References:
Online pokies with payid https://www.vs.uni-due.de/trac/mates/search?q=https://instantcasinodeutschland.de/fr-fr/
References:
Online pokies australia payid real money https://sites.fastspring.com:443/gapotchenko/order/contents?catalog=https://instantcasinodeutschland.de/fr-fr/
References:
Payid pokies aus https://ads.firstnews.co.uk/ads/www/delivery/ck.php?ct=1&oaparams=2__bannerid=14__zoneid=1__cb=9f038db10f__oadest=https://instantcasinodeutschland.de/fr-fr/
References:
Payid pokies list https://kirov-portal.ru/away.php?url=https://instantcasinodeutschland.de/fr-fr/
References:
This Is Vegas Casino Einzahlung https://s3.amazonaws.com/new-casino/Stratosphere-Casino-Bonus.html
References:
Australian online pokies payid http://www.sinp.msu.ru/ru/ext_link?url=https://instantcasinodeutschland.de/fr-fr/
References:
Payid pokies instant withdrawal https://hezuo.xcar.com.cn/index.php?partner=weixin_share&conv=0&url=https://instantcasinodeutschland.de/fr-fr/
References:
Online pokies australia payid real money http://nymsite.com/proxy.php?link=https://instantcasinodeutschland.de/fr-fr/
References:
Online pokies with payid https://freerepublic.com/~voyagesechellesluxe/index?U=https%3A%2F%2Finstantcasinodeutschland.de%2Ffr-fr%2F
References:
Martin Casino App https://s3.amazonaws.com/new-casino/Casino-Royal-Auszahlung.html
References:
Flagman Casino Einzahlung https://body-positivity.org/groups/instant-casino-test-erfahrungen-bonus-bewertung-2025-1151496335/
References:
Cosmo Casino Einzahlung https://links.gtanet.com.br/luannsneddon
References:
Instant Casino Bonus ohne Einzahlung https://werkstraat.com/companies/online-casinos-ohne-deutsche-lizenz-2026-topliste
References:
Neosurf Casino Einzahlung https://werkstraat.com/companies/erfahrungen-mit-instant-casino-test-bewertung-2025
References:
Candy96 customer support https://jobcopae.com/employer/candy96-casino-australia-your-premier-gaming-destination-down-under-2
References:
Bet.Bet Casino Auszahlung http://toolbarqueries.google.com.tw/url?sa=t&url=https://links.cleverlybox.com/kattiehuhn4366
References:
Candy96 maximum payout https://jobcopae.com/employer/check-a-website-for-risk-check-if-fraudulent-website-trust-reviews-check-website-is-fake-or-a-scam
References:
Candy96 mirror link https://findinall.com/profile/lydiawolfgram3
References:
Casinia Casino Erfahrungen https://s3.amazonaws.com/new-casino/Pistolo-Casino-Bonus-ohne-Einzahlung.html
References:
Casanova Casino Erfahrungen https://s3.amazonaws.com/new-casino/L?wen-Play-Casino-Bewertung.html
References:
Da Vinci’s Casino Auszahlung http://cse.google.cd/url?sa=t&url=http%3A%2F%2Fclients1.google.by%2Furl%3Fq%3Dhttps%3A%2F%2Finstantcasinodeutschland.de%2F
References:
Casino Of Gold Einzahlung https://dec.2chan.net/bin/jump.php?https://avtobaza2.ru/bitrix/rk.php?goto=http://cse.google.com.cy/url?q=https://instantcasinodeutschland.de/
References:
Mafia Casino Erfahrungen https://www.arabtrvl.com/vb/redirect-to/?redirect=http%3a%2f%2fcse.google.com.bz%2Furl%3Fsa%3Dt%26url%3Dhttp%3A%2F%2Finstantcasinodeutschland.de
References:
Vulkan Spiele Casino Auszahlung https://es.chaturbate.com:443/external_link/?url=https://kellyoakleyphotography.com/?URL=http://shop13.reddotcr.cafe24.com/member/login.html?returnUrl=http%3a%2f%2finstantcasinodeutschland.de
References:
Winningz Casino Einzahlung https://www.omicsonline.org/recommend-to-librarian.php?title=weather%20today&url=https%3A%2F%2Fwww.connectionstrings.com%2Fuser%2Flogon%2F%3FcancelUrl%3Dhttps%3A%2F%2Finstantcasinodeutschland.de%2F/
References:
Goldstrike Casino Bewertung https://exigen.com.au/?URL=https://voffice.lawyers.bh/myrnalankford0
References:
Intense Casino Bonus ohne Einzahlung https://www.ntis.gov/external_link_landing_page.xhtml?url=https%3A%2F%2Ftaptagger.in%2Fsidneycimitier
References:
Posido Casino Einzahlung https://consumidor.ftc.gov/now-leaving?back_url=https%3A//digitally.site%2Fbusterkenyon2&external_url=http%3A//iu7.ru
References:
Bet Casino Bonus ohne Einzahlung https://mail.duelit.ru/avtorskie-anonsy?url=https://smartbusinesscards.in/shellabutlin53
References:
This Is Vegas Casino Bonus ohne Einzahlung https://yandex.eu/safety?url=https://card.addiscustom.com/shantaep684977
References:
First Casino Erfahrungen https://board-en.drakensang.com/proxy.php?link=https%3A%2F%2Fsyncecard.com%2Fmiquelnorman21
References:
Quickwin Casino Login http://www.smartphone.ua/buy/?f=1&s=105&u=http%3A%2F%2Fcard.addiscustom.com%2Fkristinabft934
References:
Lex Casino Erfahrungen http://www.morrowind.ru/redirect/linkmyecard.com%2Fkellecorcoran