Ramcharan Peddi Cinema Review: ఈ ఏడాది సంక్రాంతిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన, ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా తర్వాత, ఆ రేంజ్‌లో మరో సినిమా హిట్ కాలేదు. ఓ పెద్ద సినిమా కూడా థియేటర్స్‌కు వచ్చింది లేదు. ఈ తరుణంలో రామ్ చరణ్ (Peddi Movie Hero Ramcharan) లేటెస్ట్ పాన్ ఇండియా సినిమా ‘పెద్ది’ ఈ జూన్ 4న (Peddi Movie Release date) థియేటర్స్‌లో రిలీజ్ అవుతోంది. ఈ సినిమాలో రామ్‌చరణ్ క్రాస్ ఓవర్ అథ్లెట్‌గా చేయడం, ‘ఉప్పెన’ వంటి హిట్ ఫిల్మ్ తర్వాత, దర్శకుడు సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సాన (Peddi Movie Director Buchi Babu Sana) దర్శకత్వం వహించడం వంటి అంశాలు ఈ ‘పెద్ది’ సినిమాపై ఇండస్ట్రీలో అంచనాలను పెంచాయి. ఈ సినిమా జూన్ 3న సాయం త్రమే ఈ ‘పెద్ది’ సినిమా ప్రీమియర్స్‌ను ప్రద ర్శించారు. మరి..ఈ సినిమా ఆడియన్స్‌ను అలరించిందా? ‘పెద్ది’ గేమ్‌లో గెలిచాడా? అనేది రివ్యూ (Peddi Review)లో చదివేద్దాం.
సినిమా పెద్ది
ప్రధానతారాగణం : రామ్‌చరణ్, బొమన్ ఇరానీ, జగపతిబాబు, జాన్వీకపూర్, దివ్వేందు శర్మ, శివరాజ్‌కుమార్
దర్శకుడు : బుచ్చిబాబు
సమర్పణ : మైత్రీమూవీమేకర్స్, సుకుమార్ రైటింగ్స్
నిర్మాణం: వెంకట సతీష్ కిలారు
సంగీతం :ఏఆర్ రెహమాన్
ఎడిటింగ్ :నవీన్‌నూలి
కెమెరా: రత్నవేలు
నిడివి: 3 గంటల 9 నిమిషాలు
విడుదల తేదీ జూన్ 4, 2026
రేటింగ్ 2.75/5
ప్రధానతారాగణం : రామ్‌చరణ్, బొమన్ ఇరానీ, జగపతిబాబు, జాన్వీకపూర్, దివ్వేందు శర్మ, శివరాజ్‌కుమార్
దర్శకుడు : బుచ్చిబాబు
సమర్పణ : మైత్రీమూవీమేకర్స్, సుకుమార్ రైటింగ్స్
నిర్మాణం: వెంకట సతీష్ కిలారు
సంగీతం :ఏఆర్ రెహమాన్
ఎడిటింగ్ :నవీన్‌నూలి
కెమెరా: రత్నవేలు
నిడివి: 3 గంటల 9 నిమిషాలు
విడుదల తేదీ జూన్ 4, 2026
రేటింగ్ 2.75/5
Peddi Story: కథ
విజయనగరంలోని సాలూరు మండల పరిధిలోని ఓ కొండకింద నివసించే 1800మందిలో పెద్ది (రామ్ చరణ్) ఒకడు. బెల్లం ఫ్యాక్టరీలో కూలీగా పనిచేస్తూనే, మరోవైపు ఆటకూలీగా ఆడుతుంటాడు. వీరందరూ నివసించే ప్రాంతానికి కానీ, వీరికి గానీ ప్రభుత్వ గుర్తింపు లేదు (అంటే ఓటు కార్డు, రేషన్ కార్డు, ఆధార్ కార్డు… అలా అన్నమాట). జీవనోపాధికోసం విజయనగరం వచ్చి, పనులు చేసుకుని మళ్లీ వాళ్ల నివాస ప్రాంతానికి వెళ్తుంటారు. అయితే ఇక్కడి ప్రజలకు రవాణా సౌకర్యం కల్పించా లని, ఆ ప్రాంతం మీదుగా ప్రయాణించే రైలుని, వారి ప్రాంతంలో ఆపాలని అప్పలసూరి (జగపతి బాబు) అనే వ్యక్తి ఎంతో కష్టపడు తుంటాడు. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ, అధికారులు చుట్టూ తిరుగుతూ, వారిని ప్రాధేయపడుతుం టాడు. (PeddiReview)
మరోవైపు క్రికెట్‌లో బాగా నైపుణ్యం కలిగిన పెద్ది ఓ రోజు అనూహ్య రితీలో ఓటమిపాలవుతాడు. అవమాన పడతాడు. దీంతో పదకొండుమంది ఆడే క్రికెట్ వల్ల తనకు ఉపయోగం లేదని, ఒక్కడిగా ఆడే కుస్తీతో అయితే తనకు, తన ఊరికి గుర్తింపు వస్తుందని భావిస్తాడు. కోడిరామ్మూర్తి శిష్యుడు అయిన గౌర్నాయుడు (శివరాజ్‌కుమార్) దగ్గర శిష్యుడిగా జాయిన్ అవుతాడు. రాష్ట్రస్థాయి కుస్తీ పోటీల్లో గెలిచి, ఊరికి గుర్తింపు తీసుకురావాలన్నది పెద్ది కల. కానీ మరోసారి నాటకీయ పరిణామాల మధ్య, సెమీఫైనల్‌లో గెలిచినా, ఫైనల్ ఆడలేకపోతాడు. మరి..కుస్తీ ఫైనల్ మ్యాచ్‌ను పెద్ది ఎందుకు ఆడలేదు? ఆ తర్వాత పెద్ది తీసుకున్న షాకింగ్ నిర్ణయం ఏమిటి? ఫైనల్‌గా తమ ప్రాంతానికి అప్పలవలస అనే ఊరి పేరును పెద్ది ఎలా తీసుకు రాగలిగాడు? అన్నది మిగిలిన కథ (Peddi Review in Telugu).

స్పోర్ట్స్ డ్రామా అంటే దర్శకులకు ఉండే పెద్ద సవాల్ ఏంటంటే…క్లైమాక్స్ ముందే తెలుసు. అంటే..హీరో గెలుస్తాడాని ముందే ఆడియన్స్‌కు తెలుసు. సో..ఆ కథను ఎంత రసవత్తరంగా ఆడియన్స్‌కు దర్శకుడు చూపించగలిగాడ? కథను ఎంత వరకు ఆడియన్స్‌కు కన్విన్స్ చేసి చెప్పగలిగాడు? అన్నదే ఇక్కడ ముఖ్యం. ఇక్కడే బుచ్చిబాబు ఒక దర్శకత్వ ప్రతిభను చూపాడు. ‘పెద్ది’ సినిమాలో తెరపై కేవలం ఒక స్పోర్ట్స్ డ్రామానే చూపించకుండా…ఈ స్పోర్ట్స్ డ్రామాకు ఒక ఊరి సమస్య, ఆత్మగౌరవం, క్రాస్ ఓవర్ అథ్లెట్ కాన్సెప్ట్, అంతర్గతంగా కుల వివక్ష వంటి అంశాలను ముడిపెట్టి, కథను చూపించే ప్రయత్నం చేశాడు. ఈ ప్రయత్నం మెచ్చుకోదగింది. కానీ ఇన్ని అంశాలను సమతూకంగా ప్రేక్షకులకు సమకూర్చడంలో మాత్రం బుచ్చిబాబు కాస్త తడబడ్డాడనే చెప్పవచ్చు (Ramcharan peddi review) .
పెద్ది క్రికెట్ గేమ్, అచ్చియామ్మతో ప్రేమ, ఊరి కుర్రాళ్లతో గొడవలు…వంటి అంశాలతో ఈ సినిమా ఫస్ట్‌హాఫ్ సాగుతుంది. పెద్ది తన క్రికెట్ గేమ్‌ను మార్చుకుని, పహిల్వాన్ కావాలను కునే నిర్ణయంతో, ఇంట్రవెల్ వస్తుంది. కుస్తీ పోటీల్లో పెద్ది సెమీఫైనల్స్ ఆడటం, ఆ తర్వాత ఓ సమస్య రావడం, ఫైనల్‌గా ఊరి సమస్యకు ఓ పరిష్కారం రావడంతో, సినిమా ముగుస్తుంది.

ఫస్ట్‌హాఫ్ సూపర్భ్‌గా ఉంది. ముఖ్యంగా…ఆటకూలి పెద్దిని రూపాయి పాడే సీన్ హైలైట్. ప్రీ ఇంట్రవెల్ సీన్స్ కూడా బాగున్నాయి. చికిరి చికిరి సాంగ్, రయ్ రయ్..సాంగ్స్ సైతం బాగున్నాయి. కానీ సెకండాఫ్ సినిమాను కాస్త స్లో చేసింది. ప్రధాన సమస్య ఏంటంటే….ఎన్నో స్పోర్ట్స్ డ్రామాలను ఆడియన్స్ చూసి ఉంటారు. సో..ఈ సినిమాలో నెక్ట్స్ సీన్ ఏంటి? అనేది ఊహించవచ్చు. మరో నేషనల్ కుస్తీ పోటీలకు పెద్ది సెలక్ట్ కావడాన్ని చూపించేందుకు, గంటకుపైగా సమయాన్ని తీసుకున్న దర్శకుడు….ఇంటర్‌నేషనల్ పోటీలో రన్నర్‌గా పెద్ది ఇండియా తరఫున పోటీ చేసేప్పుడు, అతను రన్నర్‌గా మారిన విధానాన్ని కేవలం ఓ పది సెకన్ల క్లిప్‌తో ఎలా కన్విన్స్ చేయాలనుకున్నాడో అర్థం కాదు. అలాగే ఈ సినిమా కథ 1990లో జరిగే ఒక ఫిక్షనల్ స్టోరీ. ఆ కాలంలో అల్ట్రా స్టైలిష్ ఫైట్స్, జాన్వీ కాస్ట్యూమ్ డిజైనింగ్..అస్సలు మ్యాచ్ కావెమో అనిపిస్తాయి. హల్లల్లల్లో సాంగ్ కూడా ఇరికించినట్లుగానే ఉంది.
నటీనటులు సాంకేతిక నిపుణులు
రామ్‌చరణ్ నటన ఈ సినిమాకు మేజర్ హైలైట్. అత్యద్భుతంగా నటించాడు. ముఖ్యంగా ఢిల్లీ ఎసిపోడ్‌లో చరణ్ నటనను ఎంత పొగిడినా తక్కువే. మరో ఏ తెలుగు హీరో కూడా ఈ సీన్స్‌లో నటించేందుకు అంగీకరించడెమో. క్రికెటర్ స్టైలిష్, స్వాగ్‌ను చూపించిన చరణ్, రెజ్లర్‌గా స్క్రీన్‌పై అదిరిపోయాడు. చరణ్ ఈ సినిమా కోసం పడ్డ కష్టం వెండితెరపై కొట్టొచ్చినట్లు కనిపించింది. జాతీయస్థాయి అవార్డు రాగల పెర్ఫార్మెన్స్‌ను చరణ్ చేశాడు. అప్పలసూరి పాత్రలో జగపతిబాబు నటన మెచ్చుకోదగినది. గౌర్నాయుడుగి శివరాజ్‌కుమార్ ఓ మంచి పవర్‌ఫుల్ పాత్రలో నటించాడు. ఈ పాత్రలో జగపతిబాబును సరికొత్తగా చూస్తారు. అచ్చియామ్మగా జాన్వీ పాత్ర ఫస్ట్‌హాఫ్‌కే పరిమితమైంది. ఈ రోల్ నుంచి ఇంకాస్త ఎమోషన్‌ను కనెక్ట్ చేసి ఉండాల్సింది. జాతీయస్థాయిలో క్రీడాకారుల సెలెక్టర్ పాశ్వాన్‌గా బొమన్ ఇరానీ తన పాత్రకు న్యాయం చేశారు. కొమరయ్య ఓ కీలక పాత్రలో నటించారు. రెజ్లర్ వీరభద్రగా తారక్ పొన్నప్ప, రామ్‌బుచ్చిగా దివ్వేందు శర్మ కీలక రోల్స్ చేశారు. ఉపేంద్ర లిమాయే, రవికిషన్, రావురమేష్, శ్రీకాంత్ అయ్యంగార్, జాన్ విజయ్, చమ్మక్ చంద్ర, సత్య, టీనూ ఆనంద్, అజయ్‌ఘోష్ వారి వారి పాత్రల పరిధిమేరకు చేశారు.

‘రైతు కష్టం…సైనికుడి త్యాగం…ఆటగాడి స్ఫూర్తి..ఈ దేశానికి వెన్నుముక’, ‘ఆట ఓడిపోవడం అంటే దేశం ఓడిపోవడమే’, ‘కూలీ కోసం ఆడితే పని..గెలుపు కోసం ఆడితే ఆట..’ ఇలా రైటింగ్‌లో తన పెన్ పవర్ చూపించాడు బుచ్చిబాబు. కానీ…సినిమాను తెరపై ఎగ్జిక్యూట్ చేసే విషయంలో మాత్రం తనది రెండో సినిమాయే అన్న విషయాన్ని గుర్తు చేశాడు. పారా ఒలిపింక్స్‌లో ఇండియా తరఫున ఒక వ్యక్తి పోటీ చేయాలంటే, అతను నేషనల్స్‌లో గెలవాలి. ఈ ఎపిసోడ్ సినిమాలోనే ఉండదు. మూడు గంటల సినిమా లో కామెడీ కాస్తనా ఉండాల్సింది. ఇలా మరికొన్ని ఉన్నాయి.
పెద్ది సినిమా టెక్నికల్‌గా అత్యద్భుతంగా ఉందనే చెప్పాలి. ముఖ్యంగా రత్నవేలు విజువల్స్ అయితే నెక్ట్స్ లెవల్లో ఉన్నాయి. ఈ సినిమాకు తెరపై కనిపించని మరో హీరో రత్నవేలు. చికిరి సాంగ్, క్రికెట్ మ్యాచ్ (నైట్ జరిగేది), చరణ్ ట్రైనింగ్ విజువల్స్..అన్నీ బాగున్నాయి. రెహమాన్ సంగీతం బాగుంది. ఎడిటింగ్ ఇంకాస్త చేయవచ్చు. ముఖ్యంగా సెకండాఫ్‌లో. నిర్మాత సతీష్ నిర్మాణ విలువలు ఫర్వాలేదు.
ఫైనల్‌గా..: పెద్ది సినిమా రెగ్యులర్ స్పోర్ట్స్ డ్రామా అయితే కాదు. ఆటకూలీ ఆత్మగౌరవ పోరాటం. ఊరి కోసం చేసిన త్యాగం. మంచి సందేశం, స్ఫూర్తి ఉన్నాయి. కమర్షయల్ అంశాలూ ఒకే. ఒకసారి హాయిగా, ఒపిగ్గా థియేటర్స్‌లో ఫ్యామిలీతో చూడొచ్చు. రామ్‌చరణ్ నటన కోసం అయినా ఓ సారి పెద్దిని థియేటర్స్‌లో చూసిరావొచ్చు అనడంలో ఏ మాత్రం సందేహం లేదు.
References:
Huuuge Casino Cheats Deutsch https://hard-rock-fort-lauderdale-casino.online-spielhallen.de/
References:
Keno online https://jobszimbabwe.co.zw/companies/fast-payments-3
References:
Legiano Casino Zahlungsmethoden https://board-en.drakensang.com/proxy.php?link=https://readserie.com/itqfo
References:
Legiano Casino Kundenservice http://cgi.2chan.net/bin/jump.php?https://bmwclub.lv/proxy.php?link=https://de.trustpilot.com/review/beyondjewellery.de
References:
Legiano Casino Live Casino https://docs.shinobi.video/external?href=https://bangdream.gamerch.com/gamerch/external_link/?url=https%3A%2F%2Fde.trustpilot.com%2Freview%2Fder-wikinger-shop.de
References:
Legiano Casino Auszahlung Dauer http://www.nwnights.ru/redirect/link.mym.ge%2Fhjfjason584303
References:
Legiano Casino Echtgeld https://board-pl.seafight.com:443/proxy.php?link=http://rr-clan.ru/proxy.php?link=https://de.trustpilot.com/review/beyondjewellery.de
References:
Legiano Casino Gratis Spins http://cse.google.ac/url?q=http://aintedles.yoo7.com/go/aHR0cHM6Ly9kZS50cnVzdHBpbG90LmNvbS9yZXZpZXcvZGVyLXdpa2luZ2VyLXNob3AuZGU
References:
Legiano Casino Sicherheit https://bios-fix.com/proxy.php?link=https://de.trustpilot.com/review/edelkranz.de
References:
Legiano Casino Kundenservice https://forum.donanimhaber.com/ExternalLinkRedirect?url=http://eng.stove.ru/action.redirect/url/aHR0cHM6Ly9kZS50cnVzdHBpbG90LmNvbS9yZXZpZXcvYmV5b25kamV3ZWxsZXJ5LmRl
References:
Legiano Casino Auszahlungsdauer http://images.google.co.il/url?sa=t&url=http%3A%2F%2Fmylinkbox.me%2Fsaracarlto
References:
Legiano Casino Android http://pinktower.com/?https://link.1hut.ru/glenjoseph4500
References:
Legiano Casino Auszahlungslimit http://ynmz.yn.gov.cn/index.php/addons/cms/go/index.html?url=http://alt1.toolbarqueries.google.ac/url?q=https://de.trustpilot.com/review/der-wikinger-shop.de
References:
Legiano Casino Alternative http://www.sv-mama.ru/shared/go.php?url=https://mypage.syosetu.com/?jumplink=https%3A%2F%2Fde.trustpilot.com%2Freview%2Fbeyondjewellery.de/
References:
Legiano Casino iPhone https://99.cholteth.com/index/d1?diff=0&utm_clickid=cw0488o4c8wggkcc&aurl=https://de.trustpilot.com/review/edelkranz.de
References:
Legiano Casino Zahlungsmethoden http://old.nl-club.ru/bitrix/redirect.php?goto=https://tinyurl.ee/zenaidaehrhart
References:
KingMaker Casino Einzahlung Limit https://wsurl.link/k2e11r
References:
KingMaker 10 euro einzahlung https://jagoan-hosting.online/mavisbrandow63
References:
KingMaker Casino Einzahlungsbonus Code https://qr.dsd.edu.gh/kristianlazare
References:
KingMaker 100 bonus einzahlung https://mylinkbox.me/merryclark
References:
Kingmaker Casino Spielangebot http://backlink.scandwap.xtgem.com/?id=IRENON&url=de.trustpilot.com/review/beyondjewellery.de
References:
KingMaker einzahlungsbonus https://9.cholteth.com/index/d1?diff=0&utm_source=ogdd&utm_campaign=26607&utm_content=&utm_clickid=g00w000go8sgcg0k&aurl=https%3A%2F%2Fde.trustpilot.com%2Freview%2Fbeyondjewellery.de&post_type=
References:
KingMaker Casino Kreditkarte Einzahlung http://images.google.com.fj/url?q=https://de.trustpilot.com/review/beyondjewellery.de
References:
KingMaker Casino Einzahlung per Handy https://wiki.holzheizer-forum.de/api.php?action=https://de.trustpilot.com/review/beyondjewellery.de
References:
KingMaker ersteinzahlungsbonus https://wargaming.net/id/openid/redirect/confirm/?next=http%3A//de.trustpilot.com/review/beyondjewellery.de&game_realm=eu
References:
KingMaker Casino Geld einzahlen http://maps.google.co.tz/url?q=https://slk.lat/heatherschlemm
References:
KingMaker Casino Einzahlungslimit http://cse.google.com.ai/url?q=https%3A%2F%2Fheres.link%2Ffrancescamauro
References:
KingMaker einzahlungsbonus http://images.google.com.hk/url?sa=t&url=https://searl.co/margheritalitt
References:
KingMaker Casino Einzahlung per Trustly http://16.pexeburay.com/index/d1?diff=0&utm_clickid=34gcso08k8w4w40c&aurl=https://allbio.link/nikoleshow
References:
Kingmaker casino schnelle einzahlung https://zm.goodinternet.org/en/external-link/?next=https://link.mym.ge/stefanieontive
References:
Legiano Casino Abzocke http://shababzgm.alafdal.net/go/aHR0cHM6Ly9jb25jcmV0ZXdpa2kuc2l0ZS93aWtpL0xlZ2lhbm9fY2FzaW5vX2xvZ2luX0RldXRzY2hsYW5kX1NwaWVsZW5fU2llX2pldHp0X2ltX2Nhc2lub19MZWdpYW5v
References:
Monro Casino Jackpot https://slidesgo.com/editor/external-link?target=https://hubu.ru/alexislion
References:
Hitnspin erfahrungen https://plitkat.ru/action.redirect/url/aHR0cHM6Ly9mb3J1bS5mcHQuZWR1LnZuL3Byb3h5LnBocD9saW5rPWh0dHBzOi8vZGUudHJ1c3RwaWxvdC5jb20vcmV2aWV3L2Rlci13aWtpbmdlci1zaG9wLmRl
References:
Hitnspin freispiele http://chat.chat.ru/redirectwarn?http://cm-eu.wargaming.net/frame/?service=frm&project=moo&realm=eu&language=en&login_url=http%3A%2F%2Fde.trustpilot.com/review/der-wikinger-shop.de
References:
Hitnspin freispiele https://alumni.skema.edu/global/redirect.php?url=https://n-doptor.nothi.gov.bd/password/reset?redirect=de.trustpilot.com%2Freview%2Fder-wikinger-shop.de
References:
Hitnspin casino paysafecard https://www.camangels.com/external_link/?url=https%3A%2F%2Ftiwar.ru%2F%3FchannelId%3D298%26partnerUrl%3Dde.trustpilot.com%2Freview%2Fder-wikinger-shop.de
References:
Monro Casino Online http://share.pho.to/away?to=http%3A%2F%2Fupangmarga.go.id%2Flloyd62t03386&id=ACBj7&t=9BpgEvcNDbJBH6KBxbJsK2eBl_09YhQHuUq8ezUUSNI.
References:
Hitnspin casino bonus code https://tz.goodinternet.org/en/external-link/?next=http://remit.scripts.mit.edu/trac/search?q=https://de.trustpilot.com/review/der-wikinger-shop.de
References:
Hit’n’spin casino 50 free spins http://maps.google.com.bn/url?q=https%3A%2F%2Fsc.afcd.gov.hk%2Fgb%2Fde.trustpilot.com%2Freview%2Fder-wikinger-shop.de
References:
Hitnspin casino slots http://g.i.ua/?userID=6897361&userID=6897361&_url=https%3A%2F%2Flink.zhihu.com%2F%3Ftarget%3Dhttp%3a%2f%2fde.trustpilot.com%2Freview%2Fder-wikinger-shop.de
References:
Hitnspin casino paysafecard https://transport-nn.ru/redirect.php?url=http://cr.naver.com/redirect-notification?u=https%3A%2F%2Fde.trustpilot.com%2Freview%2Fder-wikinger-shop.de
References:
Hitnspin casino app https://forum.wbfree.net/proxy.php?link=https%3A%2F%2Fliteraryforge.blog%2Fauthor%2Fsubwayfrost42%2F
References:
Hitnspin casino erfahrungen https://www.gitaristam.ru/redir.php?go=https://www.haphong.edu.vn/profile/goffnskhorne5151/profile
References:
Hitnspin bonus http://cr.naver.com/redirect-notification?u=http%3A%2F%2Fintensedebate.com%2Fpeople%2Forganalarm8
References:
Hitnspin willkommensbonus http://subscribe.esetnod32.ru/bitrix/redirect.php?goto=https://searl.co/candidajohns80
References:
Lollybet Casino Erfahrungen https://omga-info.ru/viewer.php?urldocs=https://bookmarkzones.trade/story.php?title=casino-bonus-ohne-einzahlung-2026-beste-no-deposit-boni
References:
Lollybet Mirror Link http://images.google.com.uy/url?sa=t&url=http%3A%2F%2F44sex.com%2F%40mozellelions90%3Fpage%3Dabout
References:
Lollybet Casino Spiele https://api.follow.it/redirect-to-url?q=https%3A%2F%2Fwww.atmasangeet.com/jeannine665047
References:
Lollybet Einzahlung http://cse.google.cat/url?sa=t&url=http%3A%2F%2Fcoolpot.stream%2Fstory.php%3Ftitle%3Dcasinos-mit-schneller-auszahlung-sofort-gewinne-2026
References:
Hit n spin freispiele http://cse.google.com.gh/url?sa=t&url=https://bookmarkpress.space/item/hitnspin-casino-erfahrung-2026-800-bonus-app-spiele
References:
Hitnspin casino mobile http://cse.google.co.bw/url?sa=i&url=https://md.swk-web.com/s/n1KB77da5
References:
Hit n spin http://cse.google.co.za/url?sa=t&url=https://platform.joinus4health.eu/forums/users/faucetmark6/
References:
Hitnspin free spins http://cse.google.ad/url?sa=t&url=https://a-taxi.com.ua/user/poetlute74/
References:
Hitnspin casino no deposit bonus http://clients1.google.st/url?q=https://www.instapaper.com/p/17718198
References:
Hitnspin casino anmeldung http://clients1.google.mv/url?sa=t&source=web&rct=j&url=https://bridgedesign.space/wiki/Hitnspin_25_Bonus_ohne_Einzahlung_Top_Angebote_fr_Spieler
References:
Hitnspin casino zahlungsmethoden http://clients1.google.al/url?q=https://www.rosewood.edu.na/profile/benderojbrosendahl35834/profile
References:
Hitnspin casino bonus ohne einzahlung http://cse.google.bf/url?sa=t&url=https://www.lanubedocente.21.edu.ar/profile/cooperzmdeskesen58134/profile
References:
Payid pokies instant withdrawal https://gitiplay.com/@louhume280387?page=about
References:
Payid online pokies australia https://punbb.skynettechnologies.us/profile.php?id=312768
References:
Online pokies real money payid https://katambe.com/@veronicamccrea
References:
Australia online pokies payid https://www.makemyjobs.in/companies/free-credit-pokies-payid-australia-2026-claim-today-gold-coast-quads/
References:
Online pokies australia payid real money https://punbb.skynettechnologies.us/viewtopic.php?id=474135
References:
Online payid pokies https://mkhonto.net/@damariscanela?page=about
References:
Lollybet Casino 10 Euro Bonus http://cn.bing.com/news/apiclick.aspx?ref=FexRss&aid=&url=https://bladisnel.com/heribertosena2
References:
Lollybet Casino Bewertung https://www.privatecams.com:443/external_link/?url=https://tegro.click/hildredoswald5
References:
Lollybet Casino Neukundenbonus http://translate.itsc.cuhk.edu.hk/gb/https://mssq.me/deborahgol
References:
Lollybet Casino Live Dealer http://maps.google.dj/url?sa=t&url=https://lynkmu.id/nadiaburri
References:
Lollybet APK https://chyba.o2.cz/cs/?url=https://sellioiq.click/danilo8866
References:
Lollybet Deutschland http://www.google.com.ua/url?q=https://sellioiq.click/barneymelo
References:
Lollybet Bonus ohne Einzahlung http://images.google.com.ec/url?q=https://sbfpageing.com/qsshs
References:
Lollybet Casino Login http://help.netwi.ru/search?q=https://smartbusinesscards.in/trinaeberly364
References:
Lollybet Casino Aktion https://login.ezp.ulakbim.gov.tr/login?qurl=https://sbfpageing.com/x0erc
References:
Lollybet Gutscheincode https://satgeo.zum.de/api.php?action=https://cal-me.com/waldofairbridg
References:
Lollybet Casino Bonus https://xgm.guru/go/https://qr.dsd.edu.gh/mcyruth4844154/
References:
Lollybet Casino 10 Euro Bonus https://90.pexeburay.com/index/d1?diff=0&utm_source=ogdd&utm_campaign=29170&utm_content=&utm_clickid=nkgksg8gg0wk4o0c&aurl=https%3A%2F%2Flollybet.com.de&pushMode=popup
References:
Lollybet Casino 10 Euro Bonus http://skin-mobile21–shop5.skfo900815.cafe24.com/member/login.html?returnUrl=https://lollybet.com.de/