వినాయక చవితికి మాస్‌జాతర…కానీ..!

Viswa
2 Min Read
Raviteja MassJathara Release date

Web Stories

రవితేజ లేటెస్ట్‌ మూవీ ‘మాస్‌ జాతర’ సినిమా రిలీజ్‌ డేట్‌ కన్ఫార్మ్‌ అయిపోయింది. రవితేజ మరోసారి పోలీసాఫీసర్‌గా కనిపించనున్న ఈ మూవీ ఆగస్టు 27న (Mass Jathara Release date) విడుదల కానుంది. ‘సామజ వరగమన, సింగిల్‌’ వంటి సినిమాలకు దర్శకత్వ విభాగంలో రైటర్‌గా పనిచేసిన భాను భోగ వరపు (MassJathara Movie Director) ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. రవితేజ కెరీర్‌లోని ఈ 75వ సిని మాకు సూర్య దేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మాతలు. నిజానికి ‘మాస్‌ జాతర’ సినిమా మే 9నే విడుదల కావాల్సింది. కానీ ఈ సినిమా చిత్రీకరణలో భాగంగా రవితేజకు గాయం కావడం తో షూటింగ్‌కు పెద్ద బ్రేక్‌ పడింది. అలాగే ఈ చిత్రం హీరోయిన్‌ శ్రీలీల (MassJathara heroine Srileela)  హిందీ సినిమా, తమిళ సినిమా చిత్రీకరణలతో బిజీగా ఉండటంతో సాంగ్స్‌ చిత్రీకరణకు వీలు పడలేదు. ఇలా ‘మాస్‌ జాతర’ సినిమా ప్రేక్షుకల ముందకు రావడానికి కాస్త ఆలస్యమైంది.

MassJathara update: రవితేజ నన్ను విలన్‌ని చేశాడు!

అయితే ‘మాస్‌ జాతర’ సినిమా రిలీజ్‌ డేట్‌పై విభిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. వినాయకచవితి ఫెస్టివల్‌ (Vinayakachavithi Festival 2025) సందర్భంగా ‘మాస్‌ జాతర’ (Raviteja Mass Jathara movie Release date) సినిమా రిలీజ్‌ డేట్‌ను ప్రకటించడం బాగానే ఉంది. కాకపోతే బుధవారం సినిమా రిలీజ్‌ అనే విషయం కాస్త ఇబ్బందికరమైన విషయమే. ఆ రోజు పబ్లిక్‌హాలీడే ఉంటుందన్న ఒక్క ప్రధాన కారణం మినహాయించి, ఇంక ఏమీ లేదు. వీకెండ్‌ వైబ్‌ మిస్‌ అవుతుంది. గతంలో శివరాత్రి సందర్భంగా సందీప్‌కిషన్‌ ‘మజాకా’ సినిమా వీకెండ్‌ టైమ్‌కి కాస్త ముందే విడుదలైంది. సినిమాకు ఫర్వాలేదనే టాక్‌ వచ్చినా కూడా రిజల్ట్‌ తేడా కొట్టింది. సేమ్‌…తమన్నా ‘ఓదెల 2’, నాని ‘హిట్‌ 3’ సినిమాల విషయంలోనూ ఈ ప్రభావం కనిపించింది. ‘ఓదెల 2, హిట్‌ 3’ సినిమాలు గురువారం విడుదలైయ్యాయి. కానీ వీకెండ్‌ వైబ్‌ మిస్సయిన ఛాయలు కనిపించాయి. మరి..మాస్‌ జాతర సినిమా విషయంలో ఏం జరుగుతుందో చూడాలి.

Please Share
Share This Article
2 Comments
  • Femdom bbw tgpHomemade privat analFree mp4 gay teens twinksNude young teen boy movieIdes nakedJr nudist pageant frenchBreast tenderness
    during perimenopauseFill in sex storyHqac blogspot pantyhose xnxx Lyrics
    for ludacris song pussy poppinGay rights proFree bizarre vaginal
    insertion picsFucking christmas songFree harcore adult gamesSex
    offender treatment in newburgh nyHardcare porn oil sexPorn clips on windows media playerPictures of naked men in moviesSample
    video old people having sex https://xxxxvideos.cc/ Free bondage
    hentai gamesTop sex scenes everBest vintage yamaha cr receiver opinionHilery
    duff free nudeGirl gives a fast handjobFoot sexy storyMexcan girls getting fucked xnxx
    Girls fingering for orgasmBlow job amateur soft pornNaked cooking picsMother fucking creampiesMormon xxxSuper
    stars nudeBest free porn worldFattie fuckedBest lesb clipsPenny flame quits porn industry

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Samantha Photos 2026 Aishwarya Rajesh ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu