Itllu Arjuna Success Meet: అనీష్ రెడ్డి (Anishreddy) )హీరోగా పరిచయం అయిన ‘ఇట్లు అర్జున’ సినిమా (Itllu Arjuna )సక్సెస్‌మీట్ మంగళవారం హైదరాబాద్‌లో జరిగింది. చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరు కాగా, ఈ చిత్రం సమర్పకుడు నాగార్జున సందడి చేశారు. ఈ సక్సెస్‌మీట్‌లో ‘ఇట్లు అర్జున’ యూనిట్‌తో పాటుగా, చిత్రయూనిట్ పాల్గొంది.














