Adishesh dacoit: అడివి శేష్ హీరోగా నటించిన సినిమా థియేటర్స్‌లోకి వచ్చి మూడు సంవత్సరాలు అవుతోంది. 2022లో వచ్చిన ‘హిట్: ది సెకండ్ కేసు’ సినిమా తర్వాత అడివి శేష్ హీరోగా మరో సినిమా థియేటర్స్‌లోకి రాలేదు.
ప్రస్తుతం అడివి శేష్ ‘డకాయిట్, జీ2 (గూఢచారి2 సీక్వెల్)’ సినిమాలు చేస్తున్నాడు. కాగా, తాజాగా ‘డకాయిట్’ సినిమా కొత్త విడుదల తేదీ ఖరారైంది. అడివి శేష్ ‘డకాయిట్’ చిత్రాన్ని వచ్చే ఏడాది ఉగాది సందర్భంగా మార్చి 19న రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. నిజానికి ‘డకాయిట్’ సినిమాను 2025 డిసెంబరు 25న రిలీజ్ చేద్దామను కున్నారు. కానీ తాజాగా కొత్త విడుదల తేదీని ప్రకటించారు. ఈ మార్చి 19న ఈ ‘డెయికట్’ సినిమా తెలుగుతో పాటుగా, హిందీలోనూ రిలీజ్ కానుంది.
ఇక అడివి శేష్ హీరోగా నటించిన ‘క్షణం, గూఢచారి’ వంటి సినిమాలకు సినిమాటోగ్రాఫర్‌గా పని చేసిన షానీల్ డియో, ఈ ‘డకాయిట్’ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. షానీల్‌కు దర్శ కుడిగా ఇదే తొలి చిత్రం. ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై సుప్రియా యార్లగడ్డ నిర్మిస్తున్నారు. ఇక ఈ ‘డకాయిట్’ మూవీలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తున్నండా, బాలీవుడ్ దర్శక–నిర్మాత అనురాగ్ కశ్యప్, ఈ చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమకు వస్తున్నారు.
ఇందులో ఆయన ఇన్‌స్పెక్టర్ సామీగా నటించనున్నారనే టాక్ తెరపైకి వచ్చింది.
ప్రేమించుకుని, బ్రేకప్ చెప్పుకున్న ఓ అమ్మాయి– అమ్మాయి, మళ్లీ ఓ మిషన్ కోసం తిరిగి కల వాల్సి వస్తుంది. వారిద్దరూ ఎలా కలిశారు? ఎందుకు విడిపోయారు? ఓ క్రైమ్ కోసం కలిసిన వీరిద్దరూ మళ్లీ ప్రేమలో పడ్డారా? అనేది టూకీగా ‘డకాయిట్’ కథగా చెప్పవచ్చు.
ремонт мфу hp в москве адреса свао ремонт принтеров hp коломенская
🧰 For policy docs, handbooks, and onboarding guides, route drafts through gpt watermark remover (text mode) to normalize Unicode, remove zero-width joiners, and standardize quotes/dashes; approvers receive a redlined version plus checksums for chain-of-custody; the goal is clarity and format consistency, not evasion—clean exports read the same across email, CMS, and print, lowering review friction and avoiding byte-limit rejections on strict vendor portals.
🎯 Hit pixel-precise thresholds for avatars and product thumbnails—think compress image to 50kb, compress image to 150 kb, and compress image to 2 mb—while keeping edges crisp by anchoring your pipeline on compress image to 100kb for dependable, repeatable results.