Chiranjeevi 158 movie Update: ‘వాల్తేరు వీరయ్య’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత హీరో చిరంజీవి, దర్శకుడు బాబీ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. కేవీఎన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై వెంకట్.కె.నారాయణ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. తొలుత ఈ సినిమాకు ఓ గ్యాంగ్‌స్టర్ డ్రామా కథను అనుకున్నారు. కానీ ఆ తర్వాత ఈ సినిమా కథను మార్చారు (Chiranjeevi 158 movie Update).
మార్చిన ఈ కథ ప్రధానంగా తండ్రీ–కుమార్తెల నేపథ్యంతో సాగుతుందని ఫిల్మ్‌నగర్ సమాచారం. అంతే కాదు..ఈ చిత్రంలో మలయాళ ప్రముఖ హీరో మోహన్‌లాల్ కూడా ఓ ప్రధాన పాత్రలో నటించనున్నారని టాక్. అయితే ఈ సినిమాలో చిరంజీవి కుమార్తెగా కృతీశెట్టి నటించనున్నారనే టాక్ ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. చిరంజీవి భార్య పాత్రలో ప్రియమణి, ప్రియాంకా అరుల్ మోహన్ వంటి హీరోయిన్ల పేర్లను పరిశీలిస్తున్నారట మేకర్స్. వచ్చే నెలలో ఈ సినిమా ప్రారంభోత్సవం జరుగుతుందని, మార్చి నెలలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందనే టాక్ వినిపిస్తోంది (TeluguCinema).
ఇక ఈ సినిమాను వచ్చే సంక్రాంతి సందర్భంగా రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. గతంలో చిరంజీవి, బాబీ కాంబినేషన్‌లో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ సినిమా సంక్రాంతి సందర్భంగానే థియేటర్స్‌లో విడుదలై, బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ నేపథ్యంలో మరోసారి తమ కాంబినేషన్‌లోని సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేసే యోచనలో ఉన్నారట మేకర్స్ (telugucinema News) . మరోవైపు ఈ ఏడాది సంక్రాంతికి చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ‘మనశంకరవరప్రసాద్‌గారు’ సినిమా విడుదలై, బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే (Tollywood).
Разрабатывая поездку из Неаполя в Сорренто, стоит знать достоверное расстояние и подходящие варианты транспорта, включая поезд или паром из Неаполя на Капри. Для фанатов истории стоит отвести время на осмотр Палатина в Риме — это потрясающее место с богатой археологией, а также Национальный Римский музей, который показывает множество секретов Древнего Рима.
Если вы планируете максимально использовать полный день в Венеции, рекомендую пеший маршрут по Венеции, который даст возможность охватить важнейшие площади и достопримечательности, включая площадь Венеции и круиз на гондоле (цена относительно доступна). Более детальные советы и маршруты по Италии можно найти здесь флоренция що подивитись за 1 день , это способствует лучше разработать путешествие и не оставить без внимания важного.