
సత్యదేవ్, ఫరియా అబ్దుల్లా హీరో హీరోయిన్లుగా కొత్త సినిమా ప్రారంభమైంది

లక్ష్మినారాయణ పుట్టంచెట్టి దర్శకత్వంలో బి.నరేంద్ర రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు

ఈ సినిమా ప్రారంభోత్సవానికి బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ముఖ్య అతిథిగా హాజరై హీరో హీరోయిన్లపై క్లాప్ ఇచ్చారు. యంగ్ ప్రొడ్యూసర్ వంశీ నందిపాటి కెమెరా స్విఛ్ ఆన్ చేశారు..
